విద్య విద్యారంగంలో జిల్లా ఇటీవలి కాలంలో ఎంతో అభివృద్ధి చెందుతోంది. రాజధానిని ఆనుకుని ఉండటం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులలో ఉండటంతో ఎన్నో, సాంకేతిక కళాశాలలు పెద్ద సంఖ్యలో జిల్లాలో ఏర్పడ్డాయి. జిల్లాలో 4508 గుర్తింపు పొందిన పాఠశాలలున్నాయి. జిల్లాలో మొత్తం పాఠశాలలు: 4508 ప్రాథమిక పాఠశాలలు: 2951 ప్రాథమికోన్నత పాఠశాలలు: 519 ఉన్నత పాఠశాలలు: 1038 పాఠశాలలు జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలు 3884 వీటిలో ప్రాథమిక పాఠశాలలు 418 ప్రాథమికోన్నత పాఠశాలలు 296 ఉన్నత పాఠశాలలు 567 ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు 1048 ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ పాఠశాలలు 71 జవహర్ నవోదయ పాఠశాలలు: 5 ప్రైవేటు పాఠశాలలు అల్ఫా ఉన్నత పాఠశాల, నల్గొండ 9848410550 కృష్ణవేణి టాలెంట్ స్కూల్, నల్గొండ 9052223485 ఎం.వి.ఆర్ కాన్సెప్ట్ స్కూల్, నల్గొండ 9392382418 గోల్డెన్ పబ్లిక్ స్కూల్, నల్గొండ 9490537346 నల్గొండ పబ్లిక్ స్కూల్, నల్గొండ 9848015113 సాందీప్ స్కూల్, నల్గొండ 8682244077 ఎస్.పి.ఆర్ స్కూల్, నల్గొండ 9985063131 లిటిల్ ఫ్లవర్ విద్యామందిర్, నల్గొండ 9492608657 విద్యాగ్రామర్ స్కూల్ నల్గొండ 9848969408 సిద్దార్ధ హైస్కూల్ 9848456234 న్యూవిజన్ కాన్సెప్ట్ స్కూల్ 9849296480 శ్రీశారద విద్యామందిర్ హైస్కూల్ 9391372773 మమత హైస్కూల్, నల్గొండ 9966629222 అరబిందో హైస్కూల్, నల్గొండ 223020 ప్రభుత్వ ఉన్నత పాఠశాల, డైట్ నల్గొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రామగిరి 9299958816 ప్రభుత్వ పాఠశాలలుహుజూర్నగర్ నియోజకవర్గంలో..గరిడేపల్లి మండలంలో1. గరిడేపల్లి2. పొనుగోడు.3. గడ్డిపల్లి.4.వెల్దండ5. కీతవారిగూడెం6. రాయినిగూడెం7. గానుగబండ8. కల్మల్చెరువు. నేరేడుచర్ల మండలంలో..1. నేరేడుచర్ల.2. పెంచికల్‌దిన్న.3. దిర్శించర్ల .4. పాలకీడు.5. జాన్‌పహాడ్.6. చింతకుంట్ల.7. మేడారం.8. దాసారం.9. సోమారం.10. బొత్తలపాలెం. హుజూర్నగర్ మండలంలో..- జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల,ఎన్నెస్పీ క్యాంప్. హుజూర్నగర్,ప్రధానోపాధ్యాయుడు: చాంప్లా- 9642116038.- ప్రభుత్వ ఉన్నత పాఠశాల,మెయిన్ రోడ్, హుజూర్నగర్,ప్రధానోపాధ్యాయుడు : రంగారెడ్డి, 9849922975- జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలఎస్బీహెచ్ వెనకసందు. హుజూర్నగర్ప్రధానోపాధ్యాయులు - నాగజ్యోతి, సెల్‌నెం. 9492360926 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, లింగగిరి, హుజూర్నగర్,ప్రధానోపాధ్యాయులు: సుధాకరాచారి, సెల్ నెంబర్ః 9440701185. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అమరవరం, హుజూర్నగర్,ప్రధానోప్రాధ్యాయులు: ఎన్.శ్రీనివాస్‌రెడ్డి, సెల్ నెంబరుః 9949304244 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, బూరుగడ్డ, హుజూర్నగర్,ప్రధానోపాధ్యాయులు: బి.ఆనందం, 7799380745. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, కరక్కాయలగూడెం, హుజూర్నగర్,ప్రధానోపాధ్యాయులు: బి.శ్రీనివాస్‌రెడ్డి, సెల్నెంబరుః 7396851363. శాంతి ఉన్నత పాఠశాల, లింగగిరి, ప్రధానోపాధ్యాయులు: ఉమా మహేశ్వరరెడ్డి, సెల్నెంబరుః 9849388331. ఆర్సిఎం ఉన్నత పాఠశాల, వేపల సింగారం, ప్రధానోపాధ్యాయులు: సిస్టర్ నక్షత్రం, సెల్‌నెంబరు:9493898482. కోదాడ నియోజకవర్గంలో- జడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల,జాతీయ రహదారిపై, బస్టాండ్ ఎదురుగా ఉంది, కోదాడహెచ్ఎం: ముత్తవరపు రామారావు, 99485 03006- జడ్పీహెచ్ ఉన్నత పాఠశాలఅంబేద్కర్నగర్ కాలనీ, కోదాడహెచ్ఎం: నాగుబండి శ్రీనివాసరావు,73965 23122- శ్రీకట్టా సాయిభవానీ మోమోరియల్ బాలికల ఉన్నత పాఠశాలఆజాద్నగర్, కోదాడహెచ్ఎం: సత్యాదేవి, 90105 94678- సీసీఆర్ విద్యానిలయం (ఎయిడెడ్ పాఠశాల),ఖమ్మం క్రాస్‌రోడ్డు, కోదాడహెచ్ఎం: సిస్టర్ ఆరోగ్యం, 95058 97282మోతె మండలంలో..- మోతె జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల,హెచ్ఎం పేరు: జె.గ్లోరి, 99485 36323.- నామవరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలప్రధానోపాధ్యాయుడు: జి.వెంకటేశ్వర్లు, 96181 73006.- మామిళ్లగూడెం ఉన్నతపాఠశాలప్రధానోపాధ్యాయుడు: బీఎల్ఎన్ చారి, 98495 95630.ఆలేరు నియోజవర్గ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ప్రధానోపాధ్యాయులు ఫోన్ నంబర్లు ఆలేరు మండలం..1. జెడ్పీహెచ్ఎస్, కొలనుపాక 98660950692. జెడ్పీహెచ్ఎస్, కొల్లూరు 96401864603. జెడ్పీహెచ్ఎస్, శారాజీపేట 92902178774. జెడ్పీహెచ్ఎస్, ఇక్కుర్తి 93938292695. జెడ్పీహెచ్ఎస్, అమ్మనబోలు 99898201006. జెడ్పీహెచ్ఎస్, మాటూరు 89789051817. జెడ్పీహెచ్ఎస్, గొలనుకొండ 99084693338. జెడ్పీహెచ్ఎస్, టంగుటూరు 92900390659. జెడ్పీహెచ్ఎస్, శ్రీనివాసపురం 944004748010. జెడ్పీహెచ్ఎస్, ఆలేరు(బాలికల) 995125718911. జెడ్పీహెచ్ఎస్, ఆలేరు(బాలుర) 944040151512. ఆర్పీఆర్పీ గురుకుల పాఠశాల, ఆలేరు 08685281603 గుండాల మండలం.. గుండాల ఉన్నత పాఠశాల ఫోన్‌నెంబరు: 9963992460 సుద్దాల ఉన్నత పాఠశాల ఫోన్‌నెంబరు: 9848809356 సీతారాంపురం పాఠశాల ఫోన్ నెంబరు: 9848265346 వెల్మజాల పాఠశాల ఫోన్ నెంబరు: 9441604316 అనంతారం పాఠశాల ఫోన్ నెంబరు: 9949168132 వస్తకొండూరు పాఠశాల ఫోన్ నంబరు: 9885343938 పల్లెపహడ్ ఉన్నత పాఠశాల ఫోన్‌నంబరు: 9291506730 పెద్దపడిశాల పాఠశాల ఫోన్ నంబరు : 9441339731 ఆలేరు నియోజవర్గ ప్రాథమిక పాఠశాలలు..రాజపేట మండలం..1. సింగారం ఫరీదుద్దీన్ 95817345452. కొత్తజాల వీరబద్రయ్య 95056649493. జాల లక్ష్మణాచారి 99483154824. బూర్గుపల్లి వెంకటయ్య 97019875715. బొందుగుల సురేందర్‌రెడ్డి 98669920706. పారుపల్లి శైలజ 97056086307. పుట్టగూడెం శంకరయ్య 98487435798. కొండ్రెడ్డి చెరువు దేవేందర్ 96523076019. మల్లగూడెం కె.శ్రీనివస్ 998957402110. కాశెగూడెం కోటేశ్వర్రావు 9573522725 11. పాముకుంట నర్సిరెడ్డి 984835597812. నర్సాపురం నాగరాజు 990899593213. రేణికుంట రాజయ్య 988551789314. రాజపేట శ్రీమతి 929805967515. బంటుగూడెం కనకయ్య 990852771316. నెమిల లలిత 98858308217. పిట్టలగూడెం స్వామి 960338679718. సోమారం సీహెచ్.రజినీ 995125720419. లక్ష్మక్కపల్లి అనురాధ 917721727120. దూదివెంకటాపురం పి.శ్రీనివాస్‌రెడ్డి 994878398321. బసంతాపురం పద్మజారాణి 984991897622. కాల్వపల్లి జగన్మోహన్ 994843488223. బేగంపేట కె.పాపిరెడ్డి 996640002924. చల్లూరు లక్ష్మణరావు 944110053625. వడ్డెరగూడెం హేమలత 996316926126. రఘునాథపురం మల్లేశం 9912463974 తుర్కపల్లి మండలం.. తుర్కపల్లి పీఎస్ మదన్‌మోహన్‌రెడ్డి. 9848333481. కొండాపూర్(యూపీఎస్): జి.మాదవి హెచ్ఎం, 9912216133. వాసాలమర్రి(పీఎస్): తిరుమలదేవి. .. 9985177651. శ్రీనివాస్పూర్(పీఎస్): జి.ప్రేమ్‌కుమార్ .. 7382030744. మాదాపూర్(పీఎస్) : బి.చలమయ్య .. 9666657945. మాదాపూర్(పీఎస్2): బి.నరేందర్ .. 9676963322. మాదాపూర్ (పీఎస్ 3): వి.కమల. .. 9676777857. పెద్దతండ,(ధర్మారం)(పీఎస్): ఎం.భారతలక్ష్మీ .. 9491327429. కేశ్యతండ(ధర్మారం)(పీఎస్): బి.అశోక్‌కుమార్ .. 9866453916. కర్షలగడ్డతండ .. .. : శిరీష .. 9010613619. చినలక్ష్మాపూర్(పీస్): బి.నరేందర్ .. 9676963322. గోపాల్పూర్(యూపీఎస్): వి.లక్ష్మీనర్సింహరావు .. 9912537153. నాగాయిపల్లి(పీఎస్) ఎ.ఇందిర .. 9848057510. నాగాయిపల్లితండ(పీఎస్): సీహెచ్.సురేందర్ .. 9848747841. దత్తాయిపల్లి(పీఎస్): ఎంఎల్.మర్రెడ్డి .. 9948112276. వేల్పుపల్లి(పీఎస్): వి.సుబ్రహ్మణ్యం .. 9866475104. వెంకటాపూర్(పీఎస్): వెంకటనర్సమ్మ .. 9492506153. ఇబ్రహింపూర్(పీఎస్): బి.గోవింద్ .. 9848764792. గుజ్జవానికుంటతండ(పీఎస్): కె.కృష్ణ .. 9010880281. ముల్కలపల్లి(పీఎస్): కె.లక్ష్మారెడ్డి .. 9866368631. రాంపూర్తండ(ముల్కలపల్లి) డి.ప్రవీణ్ .. 9492189505. సంగ్యతండ(ముల్కలపల్లి) జి.సుభాషిణి .. 9912670932. మామిడికుంటతండ(వెంకటాపూర్) నాగిరెడ్డి .. 9494812849. పల్లెపహడ్(పీఎస్) డి.శోభారాణి .. 9948893139. గొల్లగూడెం(పీఎస్) కె.శ్రీదేవి .. 9989085222. రుస్తాపూర్(పీఎస్) ఎన్‌సి శ్రీవాత్సవ .. 9959710079. మోతీరాంతండ (పీఎస్) డి.వెంకటేశ్వర్లు .. 9492879470 పెద్దతండ(పీఎస్) ఎం.మదన్ .. 9912670625. పీర్యతండ(పెద్దతండ) కె.ఉపేందర్‌రావు .. 9866313303. బాబ్లానాయక్తండ(పెద్దతండ) పి.అనిత .. 9989093734. గోగులగుట్టతండ(మోతీరాంతండ) ఎం.రాములు .. 9948561815. చోక్లతండ(పీఎస్) ఎస్ఎస్పీ చౌహాన్ .. 9492878630. మోతీరాంతండ(పీఎస్) బి.అశోక్ .. 9848993925. గోగులగుట్టతండ(పీఎస్) ఎం.రాములు .. 9948561815. తిర్మలాపురం(పీఎస్) జి.గీత .. 7893330549. చోక్లతండ(రుస్తాపూర్ పీఎస్) డి.సుజాత .. 9032161610. వీరారెడ్డిపల్లి(పీఎస్) ఎ.అరుణ .. 9490571567. ఎన్జీబండల (పీఎస్) స్రవంతి .. 8978863690. గంధమల్ల(పీఎస్) బి.పరమేశ్ .. 9963111468. బచ్చలగూడ(గంధమల్ల)(పీఎస్)ఎస్.పరమేష్ .. 9966941346. బీమరిగూడెం(గంధమల్ల)(పీఎస్) జి.మహేశ్వరీ .. 8790137302. మల్కాపూర్(పీఎస్) ఇ.శ్రీనివాస్ .. 7702289636. భీల్యతండ(మల్కాపూర్ పీఎస్)ఎన్ లచ్చయ్య.. 8106514901. కోనాపూర్ (పీఎస్) సుజీవన్రావు. .. 9866758458. దయ్యంబండతండ(కోనాపూర్)ఎస్ఎస్పీ చౌహాన్.. 9492878630. సాగర్ నియోజకవర్గంలోని పాఠశాలల వివరాలుప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు1. కేశవాపురం;- ఎం.అశోక్‌రెడ్డి, 9908419959.2. కన్నెకల్ ;- శేఖర్‌రెడ్డి, 9490128456.3. ధర్మాపురం;- వెంకట్‌రెడ్డి;- 9989837990.4. మాచనపల్లి;- అఖిలాబేగం, 9440396124.5. నారాయణపురం;- సత్తయ్య, 9951155154.6. గారకుంటపాలెం;- యాదగిరి, 9848241081.7. శాంతినగర్;- నరేందర్‌రెడ్డి, 9848238241.8. వంగాలవారిగూడె;- మూసివేత .9. గోపాల పురం ;- కాశయ్య, 9908291005.10. వేణుగోపాలపురం;- పద్మ, 9392697000.11 ఎర్రబెల్లి;- నర్సింహ్మా- 9440787449.12. జూలకంటివారిగూడెం;- సైదయ్య, 9550220381.13. బంటువారిగూడెం;- శ్రీనివాస్, 9440560830.14. మారుపాక;- నీరజ- 9603189474.15. ఎర్రగూడెం;- శ్రీనివాస్, 9652829175.16. గోవిందన్నగూడెం;- సంతోష్, 9293114468.17. కట్టోరిగూడెం;- నర్సింహ్మారెడ్డి, 9912589789.18. వెంకటాపురం;- మధుసూదన్‌రెడ్డి, 9848981190.19. గోపువారిగూడెం;- సులోచన, 9912051905.20. నందకొండవారిగూడెం;- రవీందర్‌రెడ్డి;- 9989161703.21. వంగాలగూడెం;- ధనుంజయ, 9951347265.22. యూపిఎస్-ఊట్కూరు;- నర్సింహ్మా, 9441502668.23. గంటిపల్లి;- అశోక్‌రెడ్డి, 9440450250.24. జంగాలవారిగూడెం;- వెంకన్న, 9491595552.25. సోమోరిగూడెం;- గౌతమి, - .26. గుంటుకగూడెం,- యాదయ్య, 9963784095.27. గౌండ్లగూడెం;- ఉమాశంకర్, 95550232935.28. ముప్పారం ;- వరూధిని, 9440767906.29. నిడమనూరు ;- అనంతరాములు, 9640746997.30. బంకాపురం;- ఎంఎస్ఆర్ గౌతమ్, 9959925523.31. శాఖాపురం;- డేవిడ్‌రాజు;- 9989361856.32. పార్వతీపురం;- రవికుమార్, 9492358250.33. వేంపాడ్;- అశోక్, 9441742570.34. గగినేపల్లివారిగూడెం;- వెంకట్‌రెడ్డి, 9849172222.35. వెంగన్నగూడెం;- చినవెంకన్న, 9491662352.36. బొక్కమంతలపాడు;- శ్రీనివాసాచారి, 9491662432.37. తుమ్మడం;- ఆరోగ్యకుమారి, 9985225420.39. వడ్డెరిగూడెం;- పద్మావతి, 9603442105.40. మారుతివారిగూడెం;- మాలతి, 949282296.41. ఇండ్లకోటయ్యగూడెం;- కేశవరెడ్డి, 9949699028.42. ముకుందాపురం;- సుకన్య, 9963783501.43. నారమ్మగూడెం;- స్వాతి, 9490094243.44. నారమ్మగూడెం(హెచ్డబ్ల్యు);- లోక్యానాయక్, 8106562425.45. కుంటిగొర్లగూడెం,- శ్రీనివాస్‌రెడ్డి, 9553300898.46. వెనిగండ్ల;- ఉపేందర్, 9494444596.47. రాజన్నగూడెం;- శంకర్, 9989216310.48. సూరేపల్లి;- కవిత, 9010138970.49. వల్లభాపురం;- లక్ష్మయ్య, 9441261750.50 కక్కయ్యగూడెం;- రేణుక, 9701952813.51. నారమ్మగూడెం;- మనోహర్‌రెడ్డి, 9908122260.52. రేగులగడ్డ;- ఏడుకొండలు, 7799631434.53. ధన్‌సింగ్‌తండా;- శేఖర్, 9394335096.54. గట్టుమీదితండా;- హరీష్, 9701892425.55. సీతల్తండా;- శ్రీను, 970371833.56. భోజ్యాతండా;- రాంనర్సయ్య;- 9703474713.57. నేతాపురం;- జ్యోతి, .......58. మేగ్యాతండా;- శ్రీనివాసాచారి, 9912971972.59. కన్నెకల్;- అస్రరుద్దీన్;- 9985613664, ఉన్నతపాఠశాలలు.60. ఎర్రబెల్లి;- వెంకట్రామ్రెడ్డి, 9966891094.61. ముప్పారం;- సత్యం, 9866371986.62. నిడమనూరు;- సైదులు, 9848607884.63. తుమ్మడం;- భీమ్లానాయక్, 9491655600.64. ముకుందాపురం, రవినాయక్, 9951239529.65. నారమక్మగూడెం;- సైదానాయక్, 9441331489.66. రాజన్నగూడెం;- సలీంఅక్తర్- 9984039868.67. నేతాపురం;- బాలునాయక్, 9959051995.68. కేజీబీవీ నిడమనూరు;- రవినాయక్, 9951239529. నిడమనూరులో..1. నాగార్జునపాఠశాల;- బత్తుల సూరయ్య, 9989216876.2. శాంతినికేతన్(విద్యాభారతి) ;- నర్సింహ్మారావు, 9989623953.3. నిర్మలపాఠశాల,- యాదగిరిరెడ్డి, 9440657960.4. నలంద;- శ్రీనివాస్, 9951095943.5. శాంతినికేతన్ ముకుందాపురం;- వెంకట్‌రెడ్డి, 9989896711.6. కృష్ణవేణి;- ప్రభాకర్, 9293169735.7. లిటిల్ఏంజిల్స్;- ధన్వంతరిబాబు, 9542058844.8. సిద్దార్ద ;- అబ్దుల్లా .......... నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జడ్పీ పాఠశాలలు: పెద్దవూర- వి.నర్సిరెడ్డి- 9440469358 పులిచర్ల- శ్రీనువాస్- 9440866931 చలకుర్తి- ప్రభాకరరావు- 9642116062 నెల్లికల్- ఈశ్వరయ్య- 9440605641 పెద్దగూడెం- విజయలక్ష్మి- 9989620401 వెల్మగూడెం- లక్ష్మణ్‌రావు- 9948148078 జడ్పీ పాఠశాలలు-ప్రధానోపాద్యాయులు: హాలియా- అబ్ధుల్‌ఘనీ- 7416787847 ఎమ్మార్సీ హాలియా- బి.వెంకట్‌రెడ్డి- 9848761724 మారేపల్లి- శ్రీనయ్య- 9440128218 పులిమామిడి- ప్రదీప్‌కుమార్- 9440044143 చింతగూడెం- గోపాల్‌రావు- 9701325107 యాచారం- రాంచంద్రయ్య- 944135223 చల్మారెడ్డిగూడెం- రాము- 9492187102 కొత్తపల్లి- ఉలగయ్య- 9603142742 తిరుమలగిరి- నాగిరెడ్డి- 9440070608 రాజవరం- ఝాన్సీలక్ష్మి- 9642116019 ఉన్నత పాఠశాల(హిల్‌కాలనీ)- లింగయ్య- 9440510092 బాలికల ఉన్నతపాఠశాల(హిల్‌కాలనీ)-జగన్మోహన్రావు-9983967025 ఏపీఆర్ఎస్ పాఠశాల(హిల్‌కాలనీ)-సత్యనారాయణరెడ్డి-9490568733 త్రిపురారం, జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల, ప్రధానోపాధ్యాయుడు బి. సధానందస్వామి9395393097 పెద్దదేవులపల్లి, ప్రధానోపాధ్యాయుడు బి. లక్ష్మణ్‌నాయక్ 9848020476 చెన్నాయిపాలెం, ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ 9848748908* నీలాయిగూడెం, శ్రీనివాస్ 9966765736 దుగ్గేపల్లి, బి.శేఖర్ 9492608316 అభంగాపురం, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేందర్ 99519995275 అల్వాలపాడు, ప్రధానోపాధ్యాయుడు దుర్గరావు 96181227116 అన్నారం, ప్రధానోపాధ్యాయుడు సి.గౌతమి 9948855656 బుడితండ, ప్రధానోపాధ్యాయుడు రాజేంద్రప్రసాద్ 9848497666 దుబ్బతండ, హన్మనాయక్ 850024006 దుర్గనగర్, పీఎస్ పి. శ్రీనివాస్‌రాజు 9848853209 లచ్యాతండ, మధు 9701769568 మర్రిగూడెం, రాజు 998894059 నీలాయిగూడెం, నాగవాణి 9493274139 కాపూవారిగూడెం, వెంకట్‌రెడ్డి 9948481285 పూసలపాడ్, శ్రీనివాస్‌రావు 9963366751 రాజేంద్రనగర్, డి.వెంకయ్య 9652313561 రాగడప, సురేందర్ 9177119231 మిర్యాలగూడ నియోజకవర్గంలో విద్యాసంస్థల వివరాలు జిల్లా పరిషత్ బకాల్వాడీ ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయుడు పుల్లారెడ్డి .9440075667 ప్రభుత్వ ఉన్నతపాఠశాల ,ప్రధానోపాధ్యాయుడు లక్పతినాయక్9490300681 .జిల్లాపరిషత్ బాలికోన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వసుంధరాదేవి జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల బంగారుగడ్డ,ప్రధానోపాధ్యాయుడు లక్ష్మినారాయణ.9441727910 జిల్లా పరిషత్ ఉర్దూమీడియం పాఠశాల, ఇస్లాంపుర ,ప్రధానోపాద్యాయుడుఎండి.జలీల్అహ్మద్,9908635055 జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల తుంగపాడు, ప్రధానోపాధ్యాయుడు వెంకటేశం,9848053913 ప్రాథమిక పాఠశాల ఎన్ఎస్పిక్యాంపు,ప్రధానోపాధ్యాయురాలు ,వరలక్ష్మి,9441727810 యుపిఎస్ గాంధీపార్కుపాఠశాల,ప్రధానోపాధ్యాయుడు కాశయ్య,9440335596 జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల,వేములపల్లి,ప్రధానోపాధ్యాయుడు లక్ష్మారెడ్డి,9908893736 జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల,దామరచర్ల, ప్రధానోపాధ్యాయుడు కే.అప్పయ్య, 9848615137 జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల అడవిదేవులపల్లి,ప్రధానోపాధ్యాయుడు తబీయుద్దీన్, గుర్రంపోడు మండలం పాఠశాలపేరు ప్రధానోపాధ్యాయుడు సెల్ నెం. పీఎస్ పోచంపల్లి బి.రామలింగయ్య 9912042470 పీఎస్ ముల్కలపల్లి ఎం.శ్రీనివాసరావు 9848241682 పీఎస్ చాంలేడు వడ్డె కెమ్యెల్ 9885923094 పీఎస్ పిట్టలగూడెం ఎం.శ్రీదేవి 9491327916 పీఎస్ కట్టవారిగూడెం ఈ.నరేంద్రమ్మ 9440266677 పీఎస్ బీసీకాలనీ పిట్టలగూడెం ఎం.శ్రీరామ్‌రెడ్డి 9440966128 పీఎస్ చామలోనిబావి కె.సత్తిరెడ్డి 9010443936 పీఎస్ కొప్పోలు కె.వెంకటరెడ్డి 9441913141 పీఎస్ లక్ష్మీదేవిగూడెం సిహెచ్.నీలిమ 9493156445 పీఎస్ ఆరెగూడెం డి.నర్సయ్య 9985426500 పీఎస్ వెంకటాపురం(కె) మారంజగదీశ్వరరెడ్డి 9948631085 పీఎస్ తుర్కోనిబాయి కె.జయశ్రీ 9866062067 పీఎస్ కొయిగూరోనిబాయి కె.చంద్రశేఖర్‌రెడ్డి 9440102072 పీఎస్ బుడ్డరెడ్డిగూడెం డి.వెంకటరెడ్డి 9866148609 పీఎస్ బోడపాడు శ్రీనివాస్‌రెడ్డి 9951397847 పీఎస్ బొల్లారం పద్మారాణి 9885339862 పీఎస్ ఆమ్లూరు ఎన్.కృష్ణమూర్తి 9701338189 పీఎస్ గుర్రంపోడు ఆర్.సురేఖ 9440605606 పీఎస్ మోపూరిగూడెం వి.శివకుమార్ 9441658199 పీఎస్ వడ్డెరిగూడెం కె.దామోదర్‌రెడ్డి 9603772668 పీఎస్ తేనేపల్లితండ కె.ప్రభాకర్‌రెడ్డి 9441703540 పీఎస్ సుల్తాన్పురం పాశంయాదగిరిరెడ్డి 9492361418 పీఎస్ వెంకటాపురం(ఎస్) వై.రాంరెడ్డి 9704527488 పీఎస్ కాల్వపల్లి పి.శ్రీనివాస్‌రెడ్డి 9440605318 పీఎస్ షాకాజిపురం ఎం.తిరుమల్‌రెడ్డి 9703046767 పీఎస్ గుండ్లకుంట జి.వెంకటరెడ్డి 9493754059 పీఎస్ మునీంఖాన్గూడెం ఎం.నారాయణరెడ్డి 9441273017 పీఎస్ ఎస్సీకాలనీ పాల్వాయి జి.సునీత 9848881290 పీఎస్ పాల్వాయి కె.శంకరయ్య 9985580339 పీఎస్ మక్కపల్లి ఎ.ప్రభాకరరెడ్డి 9866813308 పీఎస్ వెంకటేశ్వరనగర్ ఆర్.పురుషోత్తం 9885932977 పీఎస్ మైలాపురం టి.విద్యాసాగర్ 9441464536 పీఎస్ చేపూరు ఎన్.చంద్రశేఖర్ 9949698799 పీఎస్ గాసీరాంతండ కె.కాశిరాములు 9989080297 పీఎస్ జిన్నాయిచింత ఎండీ.సయీదుద్దీన్అహ్మద్ 9848942573 ీఎస్ సపావట్తండ ఎండీ సాదక్ 9494813181 పీఎస్ కాచారం శ్రవణ్ 9848822898 పీఎస్ పల్లిపహాడ్ ఎం.ఉమాదేవి 9912858649 పీఎస్ బ్రాహ్మణగూడెం ఎన్.మురళీమోహన్ 9963729395 పీఎస్ కొనాయిగూడెం పి.రామకృష్ణారెడ్డి 9885533184 పీఎస్ బీసీకాలనీ, చేపూరు. ఎస్.శ్రీనివాస్ 9493156121 పీఎస్ కొత్తలాపురం వి.వెంకటేశ్వర్లు 9848273935 పీఎస్ నడ్డివారిగూడెం జి.హరిప్రసాద్ 9441661214 పీఎస్ తేనేపల్లి కె.చంద్రశేఖర్ 9441561329 పీఎస్ పెసర్లబండ ఈ.శంకర్‌గౌడ్(వి.వి) 9177916370 పీఎస్ నడికుడ ఎం.నర్సింహా 9640998686 పీఎస్ పాశంవారిగూడెం కె.శ్రీలత(వి.వి) 8978035534 యూపీఎస్ వట్టికోడు టి.భూపాల్‌రెడ్డి 9441364866 యూపీఎస్ ఊట్లపల్లి కె.వెంకటేశ్వరరావు 9642116009 యూపీఎస్ తానేదార్పల్లి భూపాల్‌రెడ్డి 9704051318 యూపీఎస్ మొసంగి కత్తుల యాదగిరి 9966252441 జడ్పీహెచ్చెస్ పోచంపల్లి ఇ.రవీందర్ 9573491604 జడ్పీహెచ్చెస్ పిట్టలగూడెం పి.ప్రభాకర్ 9441562162 జడ్పీహెచ్చెస్ కొప్పోలు ఎం.జయరాజు 9440956418 జడ్పీహెచ్చెస్ గుర్రంపోడు చంద్రశేఖర్ 9848238640 జడ్పీహెచ్చెస్ పాల్వాయి ఎన్.యాదగిరి(ఎంఈఓ) 9642116037 జడ్పీహెచ్చెస్ తేనేపల్లి బి.గురునాధమ్ 9989647699 జడ్పీహెచ్చెస్ నడికుడ జి.వెంకటరెడ్డి 9912585184 కెజీబీవీ గుర్రంపోడు సీహెచ్ ముత్యంరెడ్డి 7702076196 చౌటుప్పల్‌లో నియోజవర్గంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు కె.సాయిలు జడ్పీహెచ్ఎస్ నాంపల్లి హెచ్ఎం 9441560740 బి.బాలయ్య జడ్పీహెచ్ఎస్ చామలపల్లి || 8985004010 నర్సింహారెడ్డి జడ్పీహెచ్ఎస్ ముష్టిపల్లి || 9966274660 కె.చంద్రమౌళి జడ్పీహెచ్ఎస్ పస్నూరు || 9642116055 చండూరు హైస్కూలు హెచ్ఎం రవి 9848189738 ఘట్టుప్పల్ హెచ్ఎం వెంకటేశం 9848830262 బంగారిగడ్డ హెచ్ఎం సత్తయ్య 9966878899 పుల్లెంల హెచ్ఎం ప్రభాకర్‌రెడ్డి 9491593898 బోడంగిపర్తి హెచ్ఎం విజయకుమారి 9949981718 చౌటుప్పల్: 9490476363 నేలపట్ల: 9866650914 కొయ్యలగూడెం: 9848038335 స్వాములవారి లింగోటం: 9951494518 తంగడపల్లి: 9490685490 చిన్నకొండూరు: 9177607511 సంస్థాన్ నారాయణపురం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భార్గవి. సంస్థాన్ నారాయణపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల సీహెచ్ నర్సింగరావు సెల్ నెం: 98857 97378 సంస్థాన్ నారాయణపురం కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాల ఎస్ఓ మాధవి, సెల్‌నెం: 91771 20936 పుట్టపాక ప్రధానోపాధ్యాయుడు శ్రీరంగారెడ్డి, సెల్‌నెం: 96522 33909 సర్వేల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కేవీ ఆచార్య సెల్ నెం: 94414 91900 సర్వేల్ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ సెల్‌నెం: 98665 59724 మర్రిగూడ కస్తూర్బా ప్రిన్సిపల్ జగత్‌రెడ్డి 94907 48349 మర్రిగూడ జెడ్పీ ఉన్నత పాఠశాల హెఎం మల్లప్ప 9490314416 చౌటుప్పల్ ఆంధ్రప్రదేశ్ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్: విద్యాసాగర్ 98665 59716 దేవరకొండ ప్రభుత్వ పాఠశాలల ఫోన్ నంబర్లు చింతపల్లి ఉన్నత పాఠశాల 9848725296 వింజమూరు ఉన్నత పాఠశాల 9948654889 ఘడియగౌరారం ఉన్నత పాఠశాల 9440075811 కుర్మపల్లి ఉన్నత పాఠశాల 9441658672 తీదేడు ఉన్నత పాఠశాల 9948941247 కుర్మేడ్ ఉన్నత పాఠశాల 9849543728 వెంకటేశ్వరనగర్ ఉన్నత పాఠశాల 9441236816 తక్కళ్లపల్లి యూపీఎస్ 9951035109 కిష్టారాయనిపల్లి యూపీఎస్ 9490091187 హోమంతాలపల్లి యూపీఎస్ 8790169480 నసర్లపల్లి యూపీఎస్ 9440232109 నెల్వలపల్లి యూపీఎస్ 9491655926 గొడుకొండ్ల పీఎస్ 9573323239 వెంకటేశ్వరనగర్ పీఎస్ 9441157426 బోటిమీదితండా పీఎస్ 9492346246 ఎర్రమట్టితండా పీఎస్ 9440032572 మదనపురం పీఎస్ 9849390255 చాకలిశేరిపల్లి పీఎస్ 9949123479 చౌలతండా పీఎస్ 9010430878 కుర్మేడ్ పీఎస్ 9640361576 గొల్లపల్లి పీఎస్ 9441658691 కుర్మేడ్గేట్ పీఎస్ 9963691417 ప్రశాంతపురితండా పీఎస్ 9441083620 ఉమ్మపురం పీఎస్ 9848267570 పాలెంతండా పీఎస్ 9848652087 రోటిగడ్డతండా పీఎస్ 9949916208 కుర్మపల్లి పీఎస్ 9573724460 సాయిరెడ్డిగూడెం పీఎస్ 8299245131 ఎం.మల్లేపల్లి పీఎస్ 9490535354 పి.కె.మల్లేపల్లి పీఎస్ 9959573178 వింజమూరు పీఎస్ 9441340962 బద్దవారిగూడెం పీఎస్ 9492437749 వింజమూరుతండా పీఎస్ 9989190290 రాయనిగూడెం పీఎస్ 9908878406 దేవులతండా పీఎస్ 9912044998 నర్సింహాపురం పీఎస్ 9440476136 వర్కాల పీఎస్ 9502729093 ఘడియగౌరారం పీఎస్ 9948793280 ఘడియగౌరారం పీఎస్ 9948959422 ఉప్పరిపల్లి పీఎస్ 9866711336 తిర్మలపురం పీఎస్ 9490568932 తీదేడు పీఎస్ 9951852316 గాసిరాంతండా పీఎస్ 9441562292 దేన్యాతండా పీఎస్ 9441912530 నసర్లపల్లి పీఎస్ 9490814597 చింతపల్లి పీఎస్ 9493412602 చింతపల్లి బీసీకాలనీ పీఎస్ 9553926373 చింతపల్లి ఉర్దు పీఎస్ 9441661263 మల్లారెడ్డిపల్లి పీఎస్ 9441876070 కోర్రతండా పీఎస్ 9908987141 బోత్యతండా పీఎస్ 9963795554 హోమంతాలపల్లితండా పీఎస్ 9912764782 అనాజీపురం పీఎస్ 9010387999 బాలాజీతండా పీఎస్ 9441239736 పోలేపల్లిరాంనగర్ పీఎస్ 9440094048 డిండి జడ్పీహెచ్ఎస్ - 9985076651 తౌక్లాపూర్ జడ్పీహెచ్ఎస్ - 9963469259 గొనబోయినపల్లి జడ్పీహెచ్ఎస్ - 9948881886 కందుకూరు జడ్పీహెచ్ఎస్ - 9490951394 చెర్కుపల్లి జడ్పీహెచ్ఎస్ - 9705241941 టి.గౌరారం జడ్పీహెచ్ఎస్ - 9959323710 కామేపల్లి జడ్పీహెచ్ఎస్ - 9642116035 డిండి ఆర్పీఆర్పీ - 9704550277 డిండి కస్తూర్బా గాంధీ - 9493548711 చందంపేట జడ్పీహెచ్ఎస్ - 9441913267 దేవరకొండ జడ్పీహెచ్ఎస్ - 9951023950 దేవరకొండ జడ్పీహెచ్ఎస్ బాలికల - 9866725789 దేవరకొండ ఉర్దూ మీడియం - 9581504235 దేవరకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల - 9985700827 కొండమల్లేపల్లి ఉన్నత పాఠశాల - 9392126223 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు-జాజిరెడ్డిగూడెం1. అర్వపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల - అర్వపల్లి, హెచ్ఎం: దైద పాపయ్య- సెల్‌నెం: 88979185882. జాజిరెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల- జాజిరెడ్డిగూడెం- హెచ్ఎం: చిత్తలూరి వెంకటనారాయణ- సెల్‌నెం: 94416188393. వర్థమానుకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల- వర్థమానుకోట- హెచ్ఎం: జెల్లా ప్రసాద్ - సెల్‌నెం: 99480970664. నాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల - నాగారం- హెచ్ఎం: జి.సుధాకర్‌రావు- సెల్‌నెం: 98487046055. తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల- తిమ్మాపురం- హెచ్ఎం: ఎ.జగదీశ్వర్- సెల్‌నెం: 98488292456. కొమ్మాల ఉన్నత పాఠశాల- కొమ్మాల- హెచ్ఎం: బి.లింగయ్య- సెల్‌నెం: 94415613587. కాసర్లపహాడ్ ఉన్నత పాఠశాల - కాసర్లపహాడ్- హెచ్ఎం: ప్రకాష్- సెల్‌నెం: 98488486048. పర్సాయపల్లి ఉన్నత పాఠశాల - పర్సాయపల్లి- హెచ్ఎం: ధరావత్ వస్రాం- సెల్‌నెం: 99492952299. డి.కొత్తపల్లి ఉన్నత పాఠశాల- డి.కొత్తపల్లి- హెచ్ఎం: ఎ.రేణుక- సెల్‌నెం: 970122257510. కుంచమర్తి ప్రాధమికోన్నత పాఠశాల - కుంచమర్తి- హెచ్ఎం: జి.సుధాకర్ రెడ్డి- సెల్‌నెం: 99480542011. కోడూరు ప్రాధమికోన్నత పాఠశాల - కోడూరు- హెచ్ఎం: వి.వెంకన్న-సెల్‌నెం: 9550404646 జాజిరెడ్డిగూడెం ప్రాథమిక పాఠశాలల వివరాలు1. తుంగగూడెం: సంతోష్- 93948330192. ఉయ్యాలవాడ: బి.శ్రీనివాస్- 99495682043. వేల్పుచర్ల : ఎం.ఆనంద- 99896483304. విజయ్‌నగర్ కాలనీ: పి.రమేష్- 90590869555. వీర్యానాయక్ తండ: ఎం.శ్రీనివాస్- 94949691516. వర్థమానుకోట: డి.లాలు- 89853800407. కుంచమర్తి: సుధాకర్ రెడ్డి- 99480542078. కోడూరు: వి.వెంకన్న- 95504064629. సూర్యానాయక్ తండ: నరేందర్- 998924454910. అడివెంల: సత్యనారాయణ రెడ్డి- 994972832311. అర్వపల్లి : ఎం.యాకలక్ష్మీ- 990842474112. డి.కొత్తపల్లి: రాంరెడ్డి- 990877600813. జాజిరెడ్డిగూడెం: నాగేశ్వర్ రావు- 984900469514. కాసర్లపహాడ్: ఆర్.సైదులు- 996609489515. కొమ్మాల: కృష్ణారెడ్డి- 994822492616. నాగారం: రవీందర్ రెడ్డి- 998912484417. పర్సాయపల్లి: నవీన్- 984818897418. పాటిమీదిగూడెం: నర్సింహ్మారెడ్డి- 955046848519. రామన్నగూడెం: దీవెన- 9505611296820. తిమ్మాపురం: ప్రభాకర్‌రెడ్డి- 944013683921. బీమ్లాతండ: ఎం.నరేష్- 889726343622. బొల్లంపల్లి: లక్ష్మీ- 924727808023. చంద్రారెడ్డినగర్: శ్రీ లతాదేవి- 970116023124. గన్యానాయక్తండ: ఎస్.విజిత- 901080329925. కోమటిపల్లి: వెంకటనారాయణ- 889741809426. లోయపల్లి: క్రిష్టసింగ్- 994969795727. లచ్చిరాంతండ: సత్యనారాయణ- 950569924828. మాచిరెడ్డిపల్లి: ఆర్.వీరేష్- 994932468429. నాన్యతండ: టి.హైమా- 949057174030. పడమటితండ: సుగుణ- 970302255231. పేరబోయినగూడెం: ఎల్లమ్మ- 955325700532. కొమ్మాల ఎస్సీ కాలనీ: ఆర్.లక్ష్మాజీ- 994830432333. సీతారాంపురం: జి.ఇందిర- 986619599534. తూర్పుతండ: లక్ష్మారెడ్డి-9032686199 నూతనకల్ మండలం ప్రభుత్వ పాఠశాలలు వివరాలు6టీటీవై32 : ప్రార్ధన చేస్తున్న నూతనకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు1. పిఎస్ గోరెంట్లః ఎస్ రామచంద్రయ్య . 95548304205.2. పిఎస్ గోరెంట్ల హరిజనకాలని బి.శ్రీనివాసరావు. 9247569686.3. పిఎస్ రాజగానితండ టి. కంట్లం. 9492358548.4. పిఎస్ చౌళ్ళతండ పి. రాములు . 9908431444.5. పిఎస్ పోలుమల్ల. ఎండి ఆజంమియా. 9848875278.6. పిఎస్ పోలుమల్ల హ. కా. కె. వేణు. 9505190606.7. పిఎస్ మద్దిరాల కె. విద్యాసాగర్. 9948058832.8. పిఎస్ మద్దిరాల హ. కా. వి. అంజయ్య. 7306523311.9. పిఎస్ ముకుందాపురం వి. సోమయ్య. 9908979345.10. పిఎస్ ముకుందాపురం హ, కా డి. చిట్టిబాబు. 9951705607.11. జిటిపిస్ తూర్పుతండ . బి. కరుణారాణి. 9550843485.12. పిఎస్ చిననెమిల. బి. మల్లయ్య. 9010766438.13. పిఎస్ గుట్టకాడి తండ. జి. రాములు 9963416453.14. పిఎస్ ఎర్రపహాడ్, ఆర్ ప్రభాకర్, 944166102215. పిఎస్ నూతనకల్ః డి. బద్రయ్యః 7702279718.16. అంబేద్కర్‌నగర్ ః బి. వీర్యాః 9949965411.17. హెచ్‌సి.చిల్పకుంట్లఃవై. చంద్రశేఖర్రెడ్డిః9491369365.18. పిఎస్ వెంకేపల్లిః బి. వీరారెడ్డిః 9505000406.19. పిఎస్ తాళ్లసింగారంః ఎస్. మనోహరః 9848303563.20. పిఎస్ కొత్తగూడెంః వి. నాగార్జునః 9491801044.21. పిఎస్ టీక్యాతండః పి. లింగయ్యః 9492826289.22. పిఎస్ జాల్తండః బి. వెంకన్నః 9866164468.23. పిఎస్ హేమ్లాతండః ఎం. అనంతరెడ్డిః 9908151525.24. పిఎస్ బద్యాతండః ఎం. రాధకృష్ణారావుః 9603091666.25. పిఎస్ గుండ్లశింగారంః బిక్షంః 9704467029.26. పిఎస్ మిర్యాలః వి. నాగబూషణంః 9000922270.27. పిఎస్ హ.కా మిర్యాలః ఎన్. రజితః 9948856531.28. పిఎస్. అల్గునూరుః జె. చంద్రమౌళిః 9440070585.29. పిఎస్ దిర్శన్పల్లిః ఎస్డీ. జహీర్ః 9848751333.30. పిఎస్ పెదనెమిలః జి. రామలింగారెడ్డిః 944166002.31. పిఎస్ కొత్తతండాః బి. నిర్మలః 8106827170.32. పిఎస్ భాగ్యతండః ఏరాంసింగ్ః 9951264604.33. పిఎస్ బిక్కుమళ్లః బి. హీరాలాల్ః 9441561225.34. పిఎస్ గుగులోత్తండాః ఎల్. మల్సూరుః 9866790728.35. పిఎస్ లింగంపల్లిః ఎం.నాగన్నః 9908978540. నూతనకల్ ప్రాథమికోన్నత పాఠశాలల వివరాలు1. యుపిఎస్ జి.కొత్తపల్లిః యు.స్పందనః 9491728705.2. యుపిఎస్ మామిండ్ల మడవ ఎ.మోహన్రెడ్డిః 9963174025.3. యుపిఎస్ చందుపట్లః మేడిపల్లి శ్రీనివాస్ః 9441660532.4. యుపిఎస్ చిల్పకుంట్లః పి.వీరమల్లుః 9701339205.5. యుపిఎస్ సోమ్లాతండః జి.హర్యాః 9989945180.6. యుపిఎస్ యడవెల్లిః ఎస్.సురేష్కుమార్ః 9160236391.7. యుపిఎస్ మాచనపల్లిః ఎన్.శ్రీనుః 9949404046. నూతనకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు1. జడ్పిహెచ్ఎస్ గోరెంట్లః ఎస్.ఆంద్రయ్యః 9963257635.2. జడ్పిహెచ్ఎస్ పోలుమల్లః కె. బిక్షమయ్యః 9000915509.3. జడ్పిహెచ్ఎస్ మద్దిరాలః ఎం. పద్మః 9247214788.4. జడ్పిహెచ్ఎస్ ముకుందాపురంః శ్రీహరిః 9912662498.5. జడ్పిహెచ్ఎస్ ఎర్రపహడ్ః బి. అప్పారావుః 9490536149.6. జడ్పిహెచ్ఎస్ నూతనకల్ః డి. వీరయ్యః 9492187569.7. జడ్పిహెచ్ఎస్ తాళ్ళసింగారంః ఎస్. శ్రీనివాస్గౌడ్ః 9704710269.8. జడ్పీహెచ్ఎస్ వెంకేపల్లిః వి. మురళీకృష్ణః 9666920729.9. జడ్పీహెచ్ఎస్ పెదనెమిలః డి. శివయ్యః 9441093460.10. జడ్పిహెచ్ఎస్ చిననెమిలః ఎం. ఉపేందర్రెడ్డిః 9490745716.11. జడ్పిహెచ్ఎస్ మిర్యాలః పి. రంగారెడ్డిః 9701420749.12. జడ్పిహెచ్ఎస్ లి ంగంపల్లిః ఎన్. వెంకులుః 917708112713. కెజిబివి గుండ్లశింగారంః బి. కృష్ణయ్యః 7702076195. ప్రైవేటు పాఠశాలలుగరిడేపల్లి మండలంలో నవచైతన్య ఉన్నత పాఠశాల, గరిడేపల్లి. కీతవారిగూడెం పబ్లిక్‌స్కూల్, కీతవారిగూడెం. విద్యోదయ ఉన్నత పాఠశాల, పొనుగోడు. హుజూర్నగర్ మండలంలో..- చైతన్య కాన్సెప్ట్ స్కూల్ (ఇ.మీ)సాయిబాబా టాకీస్ రోడ్, హుజూర్నగర్కరస్పాండెంట్ - యం. యల్లారెడ్డి, సెల్ నెం. 9848235730- విజ్ఞాన్ టెక్నొ స్కూల్విజ్ఞాన్ నగర్కరస్పాండెంట్ - కొత్తా శ్రీనివాసరావు, సెల్‌నెం. 9440164997* కృష్ణవేణి టాలెంట్ స్కూల్.సాయిబాబా టాకీస్రోడ్.కరస్పాండెంట్. మర్రిరెడ్డి, సెల్‌నెం. 9000560077- చైతన్య గ్రామర్ స్కూల్.చైతన్య కాలనీకరస్పాండెంట్ - పటేల్ ప్రభాకర్‌రెడ్డి, సెల్‌నెం. 9949849899కోదాడ నియోజకవర్గంలో..- తేజ టాలెంట్ స్కూల్,సుబ్బరామయ్యకాంప్లెక్, రంగా థియేటర్ ఎదురుగా, కోదాడ,డైరక్టర్లు: జానకిరామయ్య, 93470 81585, సోమిరెడ్డి: 92462 73275- చైతన్య కాన్సెప్టు స్కూల్,నయానగర్, ఎమ్మెల్యే చందర్రావు ఇంటి బజారు, కోదాడఏజీఎం పార్ధసారథి, సెల్‌నెంబరు: 80086 66600- శ్రీవైష్ణవి కాన్సెప్టు స్కూల్హుజూర్నగర్రోడ్, కోదాడప్రిన్సిపాల్: లక్ష్మణ్, సెల్: 95819 91039- నారాయణ ఈ టెక్నో స్కూల్నయానగర్, కోదాడ,ప్రిన్సిపల్: అబ్దుల్ రహీమ్, 99123 43647- సైదయ్య కాన్సెప్టు స్కూల్నయానగర్, కోదాడకరస్పాండెంట్: గోలి సైదయ్య, 98495 82925- హెచ్.ఆర్.టెక్నోస్కూల్,షిరిడినగర్, ఖమ్మం క్రాస్‌రోడ్డు,కరస్పాండెంట్ హెచ్.రాజేష్, 93925 20262మోతె మండలంలో ప్రైవేటు పాఠశాలలు- శ్రీవెంకటేశ్వరవిద్యానిలయంమామిళ్లగూడెం, డైరెక్టరు పేరు: ఎండి.జానిమియా, 94417 96091. భువనగిరి పట్టణంలోని పాఠశాలల నెంబర్లు సృజన ఉన్నత పాఠశాల, హౌసింగ్‌బోర్డు కాలనీ, 9885304658 బ్రిలియెంట్ హైస్కూల్, ఏరియా ఆసుపత్రి దగ్గర, 9000018435 చైతన్య విద్యాలయం, ఆజాద్రోడ్డు, 9246969182 దివ్య బాల రెసిడెన్సియల్, నల్గొండ రోడ్డు, అనాజీపురం, 9618174191 దేదీప్యా ఉన్నత పాఠశాల, ఆర్బీ నగర్, 9032519174 గౌతం మాడల్ స్కూల్, విద్యానగర్, 9248094832 ఇండియా మిషన్ హైస్కూల్ స్టేషన్‌రోడ్డు, 9966344497 కృష్ణవేణి టాంలెంట్ స్కూల్, పహాడినగర్, 9440108006 మాంటీసోరి ఉన్నత పాఠశాల, రాంనగర్, 9393557708 మథర్ థెరిస్సా హైస్కూల్, ఆజాద్రోడ్డు, 9346694246 న్యూభారత్ ఉన్నత పాఠశాల, ఆర్బీనగర్, 9247774744 న్యూ లిటిల్ ఫ్లవర్, మీనానగర్, 9396743488 ప్రెసిడెన్సీ హైస్కూల్, స్టేషన్ రోడ్డు, 9246969042 సాధన ఉన్నత పాఠశాల, పహాడినగర్, 9984097927 శ్రీవాణి విద్యాలయం, విద్యానగర్, భువనగిరి 08685- 242324 సాయి ప్రశాంతి హైస్కూల్, నల్గొండ రోడ్డు, 9247782425 జీ టెక్నోస్కూల్, తాతానగర్, 08685-645645 బచపన్ స్కూల్ మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రైవేటు విద్యాసంస్థలు అభ్యాస్టెక్నోపాఠశాల, అశోక్‌నగర్, 7702708414 శివానీ టెక్నో పాఠశాల, 9866506212 కృష్ణవేణి ఉన్నతపాఠశాల, 9848497666 లిటిల్‌ఫ్లవర్ ఉన్నతపాఠశాల, 9849493808 సాయివిద్యానికేతన్,9848157565 భారత్ ఇంగ్లీష్ మీడియం ఉన్నతపాఠశాల..9246738005 ఆదర్శ ఉన్నతపాఠశాల,7702708414 సంస్కృతీ పాఠశాల 9505504822 ఎస్పిఆర్ పాఠశాల, 9885011830 శ్రీవిద్యోదయ ఉన్నతపాఠశాల,9347322955 కాకతీయ కాన్సెప్ట్ పాఠశాల,9849183913 న్యూమూన్ కాన్సెప్ట్ పాఠశాల 9849713355 అమృతజీనియస్ పాఠశాల, 9848001010 జ్యోతీ కాన్సెప్ట్పాఠశాల9848159775 శాంతినికేతన్ఉన్నతపాఠశాల,దామరచర్ల విద్యానికేతన్ ఉన్నతపాఠశాల,దామరచర్ల నాగార్జున ఉన్నతపాఠశాల, దామరచర్ల కృష్ణవేణిఉన్నతపాఠశాల,దామరచర్ల రవీంద్రభారతీ ఉన్నతపాఠశాల, వేములపల్లి, 9394613766 ప్రైవేటు పాఠశాలలు..ఆలేరులో..1. శ్రీరామకృష్ణ విద్యాలయం, ఆలేరు 99480506082. ఎవరెస్ట్ పబ్లిక్ స్కూల్, ఆలేరు 99480535633. జెఎంజె హైస్కూల్, ఆలేరు 98850675774. సంతోషి విద్యామందిర్, ఆలేరు 98663596575. విశ్వభారతి విద్యాలయం, ఆలేరు 94406732246. క్రిష్ణవేణి స్కూల్, ఆలేరు 93931999667. కెవైఆర్ఎం స్కూల్, ఆలేరు 92469673258. ఏకశిల పబ్లిక్‌స్కూల్, ఆలేరు 93464568389. ప్రగతి విద్యాలయం, ఆలేరు 984877665510. మాఅక్షర హైస్కూల్,ఆలేరు 934645683811. వెంకటేశ్వర స్కూల్, ఆలేరు --------12. వివేకానంద స్కూల్, ఆలేరు ------ రాజపేట మండలం..1. మాంటిస్సోరీ ఆంగ్ల (రాజపేట) 94913192072. జకారియా(జాల) 96529092653. శ్రీరామకృష్ణ విద్యామందిర్ తెలుగు (రాజపేట) 94413002144. నేతాజీ (రఘునాథపురం)91777798205. ఏకశిల(రఘునాథపురం)95538145926. ఆర్పీ గ్రామర్‌స్కూల్ (రాజపేట) 9248051873 తుర్కపల్లి మండలం..పీఎంఎం (ప్రైవేటు పీఎస్) శ్రీనివాస్ 9550195232.మదర్‌థెరిసా ( ప్రైవేటు పీఎస్) జార్జ్ మద్దెల 9951755917.జాజిరెడ్డిగూడెం ప్రైవేటు పాఠశాలలు1. అర్వపల్లి విజ్ఞాన్ ఉన్నత పాఠశాల: షీజా- 94411434762. అర్వపల్లి చైతన్య భారతి విద్యామందిర్: కె.మహేశ్వర్- 98493024083. లోయపల్లి శాంతినికేతన్ విద్యా మందిర్: ఉప్పలయ్య- 99891626994. నాగారం ఇండియన్ పబ్లిక్ స్కూల్: కుంభం శ్రీనివాస్-94944448475. మోంటిస్సోరీ స్కూల్: విపిన్ కుమార్- నకిరేకల్ నియోజకవర్గంలో ప్రైవేటు పాఠశాలలు 9ఎన్కెఎల్67- ప్రైవేటు పాఠశాల, కట్టంగూరు శ్రీకృష్ణవేణి పాఠశాల, నార్కట్‌పల్లి, ఫోన్‌నెం:9494853902 ఎస్పీఆర్ ఉన్నత పాఠశాల, నార్కట్‌పల్లి ఫోన్‌నెం:7386771199 మహాత్మా ఉన్నత పాఠశాల, నార్కట్‌పల్లి ఫోన్‌నెం:9440822453 ఏవీఎం పాఠశాల: నకిరేకల్, సెల్ 9440101910 నేతాజీ,శివశివాని పాఠశాల, నకిరేకల్ : 9030555453 సరస్వతి పాఠశాల, నకిరేకల్, 9948751652 కృష్ణవేణిటాలెంట్ పాఠశాల, నకిరేకల్, 9246738353 ఎస్పీఆర్ పాఠశాల, నకిరేకల్, 8886443399 చైతన్య విద్యాలయం, నకిరేకల్, 9247246701 సాధన పాఠశాల, నకిరేకల్, 9247456749 మార్గదర్శి పాఠశాల, నకిరేకల్, 9866058523 అలియాగ్రో పాఠశాల, నకిరేకల్, సెల్: 9949033907 మల్లికార్జున పాఠశాల, నకిరేకల్, సెల్: 9989535915 గౌతమి పాఠశాల, నకిరేకల్: 9989535914 సాందీపని ప్రైవేటు పాఠశాల, కట్టంగూరు, 08682201518 గీతాంజలి ఇంగ్లిష్ మీడియం, కట్టంగూరు, 08682278236 చిట్యాల మండలంలో ప్రైవేటు పాఠశాలలు విజయవాణి విద్యా నికేతన్,వెలిమినేడు ఫోన్: 9951093304 అరవిందో ఉన్నత పాఠశాల, చిట్యాల ఫోన్: 9848629765 ఠాగూర్ విద్యాలయం చిట్యాల, ఫోన్: 8500241152 లిటిల్‌ఫ్లవర్ హైస్కూల్ చిట్యాల, ఫోన్: 9440722471 న్యూ లిటిల్‌ఫ్లవర్ హైస్కూల్ చిట్యాల,ఫోన్: 9440128296 లయోలా ఉన్నత పాఠశాల చిట్యాల,ఫోన్: 9848576945 ప్రగతి ఉన్నత పాఠశాల ఉరుమడ్ల, ఫోన్: 9912833450 సెయింట్ మేరీస్ హైస్కూల్ చిట్యాల, ఫోన్: 9985295894 శాంతినికేతన్ ప్రాథమిక పాఠశాల పెద్దకాపర్తి, ఫోన్: 9912628859 కృష్ణవేణి హైస్కూల్ చిట్యాల, ఫోన్: 9247079079 వివేకానంద హైస్కూల్ గుండ్రాంపల్లి, ఫోన్: 9912031900 సౌమ్య విద్యామందిర్ ప్రాథమిక పాఠశాల ఏపూరు, ఫోన్:9848486776 వికాస్ గ్రామర్ ప్రాథమికోన్నత పాఠశాల గుండ్రాంపల్లి, ఫోన్:9866477119 నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ప్రైవేటు పాఠశాల సిద్దార్ధ విద్యానికేతన్-శ్రీనివాసారెడ్డి, 9985347175 శాంతినికేతన్ గురుకుల పాఠశాల- ఆంజనేయులు- 9490128260 నాగార్జున ఉన్నత పాఠశాల- రాంరెడ్డి- 9705346237 శ్రీచైతన్య కాన్సెప్ట్ స్కూల్- రామాంజిరెడ్డి- 9000080801 న్యూకిడ్స్ స్కూల్- అబ్బాస్- 9885480483 సెయింట్ జోసేఫ్పాఠశాల(హిల్‌కాలనీ)-విజయప్రభావతి-8500138130 న్యూకిడ్స్ పాఠశాల(హిల్‌కాలనీ)- అబ్బాస్- 9704874600 క్రిష్ణవేణి పాఠశాల(హిల్‌కాలనీ)-యాదిలాల్- 9441699034 మోడల్ స్కూల్(పైలాన్)- రవీందర్‌రెడ్డి- 9440437031 స్టాండర్డ్స్కూల్(పైలాన్)- రమణి- 9493483603 నోబుల్ స్కూల్(పైలాన్)- తిరుపతిరెడ్డి- 9052687735 నూతనకల్‌లోని ప్రైవేటు పాఠశాలలు1. నాగార్జున ఉన్నత పాఠశాల నూతనకల్ః మారగాని విజయలక్ష్మిః 9440576595.2. రామకృష్ణ విద్యామందిర్ దిర్శన్పల్లిఃకె. ఉపేందర్ః 9949277028.3. ప్రశాంతి విద్యామందిర్ దిర్శన్పల్లిః రామకృష్ణః 9052021735.4. కిడ్స్ గ్రామర్ యుపిఎస్ నూతనకల్ ః ఎ. శ్రీనివాస్ః 9849265156.5. న్యూ జనరేషన్ యుపిఎస్ నూతనకల్ః శ్రీనుః 9949774185.6. సేయింట్ మేరి యుపిఎస్ లింగంపల్లిః మేరి ః 9010627046.7. విజయమేరి యుపిఎస్ః ఠేక్లాః 9494916317.8. శారద విద్యామందిర్ నూతనకల్ః ఎ. శ్రీనివాస్ః 9849265156. తుంగతుర్తి నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలలుతిరుమలగిరి మండలం పాఠశాలలు శాంతయ్య,జి.ప.ఉ.పా,తిరుమలగిరి,7386508005 రాంరెడ్డి, జి.ప.ఉ.పా,ఫణిగిరి, 9885034906 పి. ధారాసింగ్ జి.ప.ఉ.పా ఈటురు 9441658804 కె. రఘురాంరెడ్డి జి.ప.ఉ.పా తాటిపాముల 9912096416 యం. పోషాణాచారి జి.ప.ఉ.పా వెలిశాల 9949783768 జి. విద్యసాగర్రెడ్డి జి.ప.ఉ.పా గుండెపురి 9550766907 పి. గోపాల్‌రెడ్డి జి.ప.ఉ.పా తొండ 99496766186 యం. ప్రభాకర్‌రెడ్డి జి.ప.ఉ.పా జలాల్పురం 98496376799. యండి. ఇబ్రాహీం నలంద విద్యామందిర్ తిరుమలగిరి 9885474514 జి. యాకయ్య నవోదయ విద్యామందిర్ తిరుమలగిరి 9000297019 ఎ.జగన్ విశ్వభారతి విద్యామందిర్ తిరుమలగిరి 9959386719 సిహెచ్.చేతన్‌రెడ్డి వశిష్ఠటెక్నోపాఠశాల తిరమలగిరి 9989213162 కె. వీరయ్య శ్రీవాణి విద్యామందిర్ తిరుమలగిరి 9985040640 యం.రవిందర్‌రెడ్డి అక్షరకాన్సెప్ట్స్కూల్ తిరుమలగిరి 9 డి. హీరునాయక్ తేజాటాలెంట్ స్కూల్ తిరుమలగిరి 9985255478 డి. హీరునాయక్ శాంతినికేతన్ పాఠశాల తిరుమలగిరి 9985255478 వి.కిషోర్ కృష్ణవేణి టాలెంట్స్కూల్ తిరుమలగిరి 9246373833 వి. విపిన్‌కుమార్ మాంటిస్సోరీ స్కూల్ తిరుమలగిరి 9885108511 వై. నిర్మల ఫాతిమాఇంగ్లీమీడియం స్కూల్ తిరుమలగరి 9949098018 పి. శ్రీనివాసు సిద్దార్థ హైస్కూల్వెలిశాల, తిరుమలగిరి 9908294456 సిస్టర్ అగస్టీనీ మేరీమదర్హోప్స్కూల్,ఫణిగిరి,తిరుమలగిరి9949286898 తుంగతుర్తి మండలం పాఠశాలలుతుంగతుర్తి ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలలు1. జి.ప.ఉ.పా( బాలికలు) తుంగతుర్తి జి.కళారాణి 95425637332. ( బాలురు) తుంగతుర్తి సిహెచ్. సోమయ్య 99891626963. అన్నారం కె. రాంరెడ్డి 99855249634. బండరామారం ఎస్కే . సైదులు 89859279875. గొట్టిపర్తి కె.అశోక్‌రెడ్డి 99488601166. గుమ్మడవెల్లి పి.మల్లయ్య 99632387907. కర్విరాల కె.రాంసొక్కం 99487613108. కుక్కడం పి.లక్ష్మీ 99594210999. పసునూరు సిహెచ్.మల్లయ్య, 964211607210. రావులపల్లి సిహెచ్. శ్రీనివాస్ 939433359511. రెడ్డిగూడెం బి.వెంకటయ్య, 949137000212. తూర్పుగూడెం డి.మాధవ రావు 944003977313. వెల్గుపల్లి కె.శ్రీదేవి, 967623124114. వెంపటి కె.వీరసోమయ్య , 990846554115. ఆం.ప్ర గురుకుల బాలుర పాఠశాల ఎంవీఆర్ స్వామి 986655971916. సా.సం.బాలికల గురుకుల పాఠశాల సుకన్య 970455027817. గిరిజన బాలికల గురుకుల పాఠశాల ధనలక్ష్మీ, 949095732318. కస్తూర్భాగాంధీ పాఠశాల మల్లయ్య, 779981231619. శ్రీ విద్యాభారతి ఉన్నత పాఠశాల నసీరుద్దిన్, 944014041420. శ్రీ శారదా విద్యామందిర్ జి.రాములు 944044209821. విద్యారణ్య ఉన్నత పాఠశాల ఆర్.రమేష్, 9440562671 చండూరు ప్రైవేట్ పాఠశాలలు గాంధీజీ 9440481414 కృష్ణవేణి 8099965709 లిటిల్‌ఫ్లవర్ 9441581086 గీత స్కూల్ 9885052658 చండూరు టాలెంట్ స్కూల్ 9440927029 స్నేహ స్కూల్ 9000569228 మరియా నికేతన్ 08681 268342 విద్యాదాయిని 9390302384 చౌట్పుల్ ప్రైవేటు ఉన్నత పాఠశాలలు మల్లికార్జున: 08694 272060 బ్రిలియంట్: 9000018434 అన్న మెమొరియల్: 08694 261808 సాన్‌జాన్ విద్యానికేతన్: 08694 272166 కృష్ణవేణి: 92915 19099 ట్రినిటీ: 08694 273444 సక్సెస్: 93464 93363 గౌతం: 9948781086 విశాల భారతి: 08694 272426 శ్రీకృష్ణ దేవరాయ: 9848664712 నకిరేకల్ నియోజకవర్గం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నార్కట్‌పల్లి ఫోన్‌నెం:9848155523 ప్రభుత్వ పాఠశాలలు(ఎంఈవో), నకిరేకల్, సెల్: 9705537937 బాలికల గురుకుల పాఠశాల, రామన్నపేట, ఫోన్‌నెంబరు 08694201363 కళాశాలలు నల్గొండ పట్టణంలో కళాశాలల వివరాలు ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు) : 9848015093, 08682-244493 ప్రభుత్వ కళాశాల, (బాలికలు) : 9985809787 శ్రీ రాఘవేంద్ర జూనియర్ కళాశాల : 9440102003, 08682-223150 సప్తపది జూనియర్ కళాశాల : 9885016184, 08682-229091 లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాల : 9492608657, 08682-245273 దీప్తి జూనియర్ కళాశాల : 9866263159, 08682-656744 పోప్ పాల్ జూనియర్ కళాశాల : 9848410978, 08682- 244723 నల్గొండ జూనియర్ కళాశాల : 9848324732, ఆల్ఫా జూనియర్ కళాశాల : 9848105500, 08682-223315 పోప్‌పాల్ ఒకేషనల్ కళాశాల : 9848410978, 08682- 244723 ఆల్ఫా జూనియర్ కళాశాల (బాలికలు) : 9848180773, 08682- 222870 గౌతమి జూనియర్ కళాశాల (బాలురు) : 9949033470, 08682- 650217 అరబిందో జూనియర్ : 9010203860, 08682-248599 నాగార్జున జూనియర్ : 9848333392, 9848090900 గౌతమి జూనియర్ (బాలికలు) : 9948485453, 08682-650218 ప్రగతి జూనియర్ కళాశాల : 9848090900, 08682-645002 విద్వాన్ జూనియర్ కళాశాల : 9666647581 డిగ్రీ కళాశాలలు నాగార్జున ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల : 9948121708 కాకతీయ డిగ్రీ, పీజీ కళాశాల : 08682-248436 నీలగిరి డిగ్రీ, పీజీ కళాశాల : 08682-224539, 223099 నకిరేకల్ కళాశాలలు ఏవీఎం జూనియర్, డిగ్రీ, బీఈడీ కళాశాల, ఫోన్ : 08682-252375 వాసవి జూనియర్ ,డిగ్రీ కళాశాల, ఫోన్ : 08682252349 అరుణోదయ డిగ్రీ, పీజీ కళాశాల, సెల్ : 9849706058 కాకతీయ జూనియర్ కళాశాల, ఫోన్ : 9849010401 మల్లిఖార్జున జూనియర్, డిగ్రీ కళాశాల, ఫోన్ : 9705453429 ప్రభుత్వ జూనియర్ కళాశాల, సెల్ : 9908487170 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సెల్ : 9848187559 దుర్గా(ఎంజేకే) జూనియర్ కళాశాల, సెల్: 9948043996 సెయింట్ ఆన్స్ జూనియర్ కళాశాల, రాయపురం, ఫోన్: 08682-252359 సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల, ఫోన్: 08682-252614 రవి జూనియర్ కళాశాల (చిట్యాల) : 9848774644 సరస్వతి జూనియర్ కళాశాల (చిట్యాల) : 9848875273 మిర్యాలగూడలో కళాశాలల ఫోన్ నెంబర్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల : 9848981220 సాయిశ్రీ కళాశాల : 9885125582 శ్రీగౌతమి కళాశాల : 9885296012 వైష్ణవి కళాశాల : 9959020203 విద్వాన్ కళాశాల : 9959498614 ఆదిత్య కళాశాల : 9948032259 వాసవి కళాశాల : 9866695599 నాగార్జున కళాశాల : 9248022703 జె.యం.రెడ్డి కళాశాల : 9866028832 విజేత కళాశాల : 9246738006 కె.యల్యన్ కళాశాల : 9052435837 ఆలేరు నియోజకవర్గంలో జూనియర్ కళాశాలలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆలేరు : 08685281577 కెవైఆర్ జూనియర్ కళాశాల ఆలేరు : 9246967325 ఎస్వి జూనియర్ కళాశాల ఆలేరు : 9948608053 ఎస్ఆర్ జూనియర్ కళాశాల ఆలేరు : 9949149475 ఆర్పీఆర్పీ గురుకుల కళాశాల ఆలేరు : 08685281603 సరోజిని ఒకేషనల్ జూనియర్ కశాశాల : 9290607240 ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆలేరు : 9573329349 ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కళాశాల ఆలేరు : 9246917999 హుజూర్నగర్ నియోజకవర్గంలో.. ప్రభుత్వ జూనియర్ కళాశాల హుజూర్నగర్ : 08683 241091 ప్రియదర్శిని డిగ్రీ కళాశాల : 08683 241663 ప్రియదర్శిని జూనియర్ కళాశాల : 92467 78803 చైతన్య డిగ్రీ కళాశాల : 98484 19279 చైతన్య జూనియర్ కళాశాల : 99483 36452 న్యూ జనరేషన్ జూనియర్ కళాశాల : 93941 47074 ఎక్స్లెంట్ జూనియర్ కళాశాల : 99899 00989 కోదాడ నియోజకవర్గంలోని కళాశాలలు కేఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల : 08683 253410 స్నేహ జూనియర్ కళాశాల : 08683 253923 ఎం.ఎస్. జూనియర్ కళాశాల : 99855 96726 వాగ్దేవి రెసిడెన్షియల్ కళాశాల : 99480 61621 వాగ్దేవి డే స్కాలర్స్ జూనియర్ : 98485 84040 ఎస్.వి. జూనియర్ కళాశాల : 93925 12348 క్రాంతి కళాశాల : 98484 21753 శ్రీవిద్య జూనియర్ కళాశాల : 08683 2566956 కవిత జూనియర్ కళాశాల : 98482 40003 సుగుణ జూనియర్ కళాశాల : 08683 255613 తేజ జూనియర్ కళాశాల : 08683 250719 షణ్ముఖ ఐటీఐ కాలేజీ : 08683 255676 స్పూర్తి జూనియర్ కళాశాల, మోతె : 99494 65393 కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల : 96665 94044 ఈవీఆర్ డిగ్రీ కళాశాల : 08683 253923 త్రివేణి డిగ్రీ కళాశాల : 08683 256288 ఎస్.వి. డిగ్రీ కళాశాల : 08683 250289 వై.వి.రెడ్డి డిగ్రీ కళాశాల : 99489 52004 వికాస్ ఫార్మసీ కళాశాల : 99855 96726 వాగ్దేవి డిగ్రీ కళాశాల : 99840 86766 భువనగిరి నియోజకవర్గంశ్రీ సాయికృప పీజీ కళాశాల : 9246969401భువనగిరి పట్టణ డిగ్రీ కళాశాలలు నవభారత్ డిగ్రీ కళాశాల : 9291203666 జాగృతి డిగ్రీ కళాశాల : 9848970346 స్టాన్ఫోర్డ్ మహిళా డిగ్రీ కళాశాల : 243339, 9347136394 ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కళాశాల : 242118 స్నేహ డిగ్రీ కళాశాల : 9393005304 భువనగిరి జూనియర్ కళాశాలలు గీతాంజలి జూనియర్ కళాశాల : 9391262479 బుద్దపూర్ణిమ జూనియర్ కళాశాల : 9247448653 ప్రభుత్వ జూనియర్ కళాశాల(బాలుర) : 08685- 242516 ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల : 243699 భువన జూనియర్ కళాశాల : 9247797248 శ్రీ ప్రతిభ బాలికల జూనియర్ కళాశాల: సాయికృప జూనియర్ కళాశాల: 242392 ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాల: 245197 భువనగిరి మండలంలోని విద్యా సంస్థలు బసుప్రభాత్ పీజీ కళాశాల, రాఘవాపురం : 9848125732 ఐకాన్ పీజీ కళాశాల, బీబీనగర్ : 9000927700 చౌటుప్పల్ మండలంలోని కళాశాలలు నలంద డిగ్రీ కళాశాల : 9848277843 మాతృశ్రీ డిగ్రీ కళాశాల : 08694 272866 / 9395313554 చాణక్య డిగ్రీ కళాశాల : 9849108757 ప్రభుత్వ జూనియర్ కళాశాల : 08694 271716 మాతృశ్రీ జూనియర్ కళాశాల : 9849350443 / 9848364799 అరవిందో జూనియర్ కళాశాల : 08694 272004 / 9848797888 చైతన్య జూనియర్ కళాశాల : 08694 271960 / 9848705230 న్యూ చాణక్య జూనియర్ కళాశాల : 9849108757 దేవరకొండ నియోజకవర్గం రాఘవేంద్ర జూనియర్ కళాశాల, దేవరకొండ : 9848819531 క్రాంతి జూనియర్ కళాశాల, కొండమల్లేపల్లి : 9963560968 వెంకటేశ్వర జూనియర్ కళాశాల, కొండమల్లేపల్లి : 9440927329 సత్యసాయి కళాశాల, దేవరకొండ : 9912592189 బాయ్స్ జూనియర్ కళాశాల, దేవరకొండ : 9912040777 గర్ల్స్ జూనియర్ కళాశాల, దేవరకొండ : 9989661659 ఎం.కె.ఆర్. డిగ్రీ కళాశాల, దేవరకొండ : 9885492673 హెచ్.ఆర్.డి. కళాశాల, దేవరకొండ : 9441068839 ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిండ : 9490128259 నకిరేకల్ మణికంఠ జూనియర్ కళాశాల, కేతేపల్లి. సెయింట్ ఆన్స్ జూనియర్ కళాశాల, కేతేపల్లి ఫోన్ నెంబర్ :944188044. ఏఎంఆర్ జూనియర్ కళాశాల, నార్కట్‌పల్లి, ఫోన్‌నెం:9059305076 స్ఫూర్తి జూనియర్ కళాశాల, నార్కట్‌పల్లి ఫోన్‌నెం:9440167438 ఇంజినీరింగు కళాశాలలు ధ్రువ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ : 9985119801, 9052990806 నేతాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ : 9052990901, 9052990902 నేతాజీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్: 88864 72221 నేతాజీ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ పార్మాస్యూటికల్ సైన్స్: 88864 72222 ఏఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్: 08694 273802, 9059096770 చౌటుప్పల్ ప్రైవేటు డిగ్రీ కళాశాలలు నలంద : 9848277843, 08694 272004 మాతృశ్రీ: 9290964105, 9951506526 చాణక్య: 9849108757 ప్రగతి: 9848705230, 9550999309 జూనియర్ కళాశాలలు ప్రభుత్వ జూనియర్ కళాశాల: 9848764230 మాతృశ్రీ: 08694 272943 అరవిందో : 98481 87250 చైతన్య: 08694 271960, 9848705230 న్యూ చాణక్య: 8801270425 శ్రీమేధ: 9059314776, 8125622138 చౌటుప్పల్ వృత్తి విద్య కళాశాలలు జేబీఎం: 9440657839 మదర్‌థెరిస్సా: 9866293329 ప్రతిభ: 9912793674 బీఆర్ అంబేద్కర్: 944065783 ప్రభుత్వ జూనియర్ కళాశాల, రామన్నపేట- 08694251508, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఫోన్‌నెంబరు 08694 251669. మిర్యాలగూడ నియోజకవర్గంలో జూనియర్ కళాశాలలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గోపాలకిషన్. సెల్‌నెం: 9948536260. నాగార్జున ఎయిడెడ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అనుముల మధుసూదన్‌రెడ్డి. సెల్‌నెం: 9248022703. నాగార్జుననగర్ . వాసవి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రవీందర్‌రెడ్డి. సెల్‌నెం: 9866695599. బైపాస్‌రోడ్డు శ్రీగౌతమి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రమేశ్. సెల్‌నెం: 9885296012.చర్చిరోడ్డు జెఎమ్రెడ్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మెండు వెంకటరెడ్డి.సెల్‌నెం:9866028832. కెఎల్ఎన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నరేందర్‌రెడ్డి. సెల్‌నెం: 9866739047. సాయిశ్రీ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ధర్మారెడ్డి. సెల్‌నెం: 9885125582. అరవింద జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అమృతారెడ్డి సెల్‌నెం: 9848538081. సాకేత జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వరప్రసాద్. సెల్‌నెం: 9959020203. చర్చిరోడ్డు న్యూవాసవి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి. సెల్‌నెం: 7396984534. జ్యోతి పాఠశాల సమీపంలో సాక్షి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ హజ్మత్. సెల్‌నెం: 9000530149. టాకా రోడ్డు . విద్వాన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి. సెల్‌నెం: 7799882866. ఇస్లాంపురం. సిరి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పురుషోత్తంరెడ్డి. సెల్‌నెం: 8520023334. చర్చిరోడ్డు. మిర్యాలగూడ నియోజకవర్గంలో డిగ్రీ కళాశాలలు కెఎన్ఎమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మారుతీరావు. సెల్‌నెం:9885492673. ఈదులగూడ బైపాస్ . నాగార్జున డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి. సెల్‌నెం: 9248022700. నాగార్జుననగర్. నలంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి. సెల్‌నెం: 9440927377. డాక్టర్స్ కాలనీ. శాంతినికేతన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామక్రిష్ణారెడ్డి. సెల్‌నెం:9246909588. తహశీల్దార్ కార్యాలయం సమీపంలో. విజేత డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీకాంత్‌బాబు. సెల్‌నెం: 9246738006. బ్లూవేల్ ప్యాలెస్. మిర్యాలగూడ నియోజకవర్గంలో బీఈడీ, టీటీసీ కళాశాలలు నాగార్జున బిఇడి కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్. సెల్‌నెం:9948993265. నాగార్జుననగర్ . శాంతినికేతన్ బిఇడి కళాశాల ప్రిన్సిపల్ క్రిష్ణారెడ్డి. సెల్‌నెం:9246909587. ఖాదర్ బిఇడి కళాశాల ప్రిన్సిపల్ యాదాచారి. సెల్‌నెం: 9848519830. హౌజింగ్‌బోర్డు. అరాఫత్ బిఇడి కళాశాల ప్రిన్సిపల్ మహిమూద్. సెల్‌నెం: 9866349247. విఎస్ఎన్ఆర్ కాంప్లెక్స్. మిర్యాలగూడ నియోజకవర్గంలో జూనియర్ కళాశాలలు1) ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గోపాలకిషన్. సెల్‌నెం: 9948536260.కోర్టు ప్రక్కన ఉన్నది.2) నాగార్జున ఎయిడెడ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అనుముల మధుసూదన్‌రెడ్డి. సెల్‌నెం: 9248022703. నాగార్జుననగర్‌లో ఉన్నది.3) వాసవి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రవీందర్‌రెడ్డి. సెల్‌నెం: 9866695599. బైపాస్‌రోడ్డు ప్రక్కన ఉన్నది.4) శ్రీగౌతమి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రమేశ్. సెల్‌నెం: 9885296012.చర్చిరోడ్డులో ఉన్నది.5) జెఎమ్రెడ్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మెండు వెంకటరెడ్డి.సెల్‌నెం:9866028832. జ్యోతి ఆసుపత్రి ప్రక్కన ఉన్నది.6) కెఎల్ఎన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నరేందర్‌రెడ్డి. సెల్‌నెం: 9866739047. టిడిపి కార్యాలయం ప్రక్కన ఉన్నది.7) సాయిశ్రీ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ధర్మారెడ్డి. సెల్‌నెం: 9885125582. జ్యోతి ఆసుపత్రి ప్రక్కన ఉన్నది.8) అరవింద జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అమృతారెడ్డి సెల్‌నెం: 9848538081. ఆర్అండ్బి అతిధి గృహం ప్రక్కన ఉన్నది.9) సాకేత జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వరప్రసాద్. సెల్‌నెం: 9959020203. చర్చిరోడ్డులో ఉన్నది. 10) న్యూవాసవి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి. సెల్‌నెం: 7396984534. ో్యతి పాఠశాల ప్రక్కన ఉన్నది.11) సాక్షి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ హజ్మత్. సెల్‌నెం: 9000530149. టాకా రోడ్డులో ఉన్నది.12) విద్వాన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి. సెల్‌నెం: 7799882866. ఇస్లాంపురంలో ఉన్నది.13) సిరి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పురుషోత్తంరెడ్డి. సెల్‌నెం: 8520023334. చర్చిరోడ్డులో ఉన్నది. పట్టణంలోని డిగ్రీ కళాశాలలు1) కెఎన్ఎమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మారుతీరావు. సెల్‌నెం:9885492673. ఈదులగూడ బైపాస్ ప్రక్కన ఉన్నది.2) నాగార్జున డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి. సెల్‌నెం: 9248022700. నాగార్జుననగర్లోఉన్నది.3)నలంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి. సెల్‌నెం: 9440927377. డాక్టర్స్ కాలనీలో ఉన్నది.4) శాంతినికేతన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామక్రిష్ణారెడ్డి. సెల్‌నెం:9246909588. తహశీల్దార్ కార్యాలయం ప్రక్కన ఉన్నది.5) విజేత డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీకాంత్‌బాబు. సెల్‌నెం: 9246738006. బ్లూవేల్ ప్యాలెస్‌లో ఉన్నది. పట్టణంలోని బిఇడి, టిటిసి కళాశాలలు1) నాగార్జున బిఇడి కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్. సెల్‌నెం:9948993265. నాగార్జుననగర్‌లో ఉన్నది.2) శాంతినికేతన్ బిఇడి కళాశాల ప్రిన్సిపల్ క్రిష్ణారెడ్డి. సెల్‌నెం:9246909587. హశీల్దార్ కార్యాలయం ప్రక్కన ఉన్నది.3) ఖాదర్ బిఇడి కళాశాల ప్రిన్సిపల్ ూదాచారి. సెల్‌నెం: 9848519830. హౌజింగ్బోర్డులోఉన్నది.4) అరాఫత్ బిఇడి కళాశాల ప్రిన్సిపల్ మహిమూద్. సెల్‌నెం: 9866349247. విఎస్ఎన్ఆర్ కాంప్లెక్స్‌లో ఉన్నది. భువనగిరి పట్టణంలోని జూనియర్ కళాశాలలు : ప్రభుత్వ చిలుముల, శివరాజని నర్సింహారెడ్డి(సీఎస్‌ఎన్‌ఆర్) బాలుర జూనియర్ కళాశాల, భువనగిరి, ఫోన్ నెం. 08685-242516, 9441059274 ప్రభుత్వ ఎలిమినేటి లక్ష్మమ్మ, నర్సారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, పహడీనగర్, భువనగిరి, ఫోన్ నెం. 08685-, 9440205830 ఆంధ్రప్రదేశ్ సాంఘీక, సంక్షేమ గురుకుల పాఠశాల, హన్మాన్‌వాడ, భువనగిరి, ఫోన్ నెం. 9949356343 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు: గీతాంజలి జూనియర్ కళాశాల, మంచాల కాంప్లెక్స్, భువనగిరి, ఫోన్ నెం.9059207958 శ్రీసాయి రాఘవేంద్ర జూనియర్ కళాశాల, వోకేషనల్(కో-ఎడ్యుకేషన్),భువనగిరి, ఫోన్ నెం.9059207958 బుద్దపూర్ణిమ జూనియర్ కళాశాల, పాతబస్టాండ్,భువనగిరి, ఫోన్ నెం. 9298355802 ప్రతిభ బాలికల జూనియర్ కళాశాల, భువనగిరి, ఫోన్ నెం. 9298355802 ప్రతిభ జూనియర్ కళాశాల కో-ఎడ్యుకేషన్, భువనగిరి, ఫోన్ నెం. 9298355802 భువన జూనియర్ కళాశాల కో-ఎడ్యుకేషన్, భువనగిరి, ఫోన్ నెం. 9247797248 ఉజ్వల జూనియర్ బాలికల కళాశాల, భువనగిరి, ఫోన్ నెం. 9848742844 టైమ్స్ జూనియర్ కళాశాల, భువనగిరి, ఫోన్ నెం. 9393939517 వృత్తి విద్య (ఇన్స్టిట్యూట్స్) 'కాలం విలువైంది.. నేటి యువతలో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుందామా అనే ఆలోచనలో ప్రస్తుతం యువత ఉన్నారు. వృత్తి విద్యకు సంబంధించిన కొత్త కోర్సులు, వాటితో ఉపాధి పొందే మార్గాలను అన్వేషిస్తున్నారు. వీరికి అండగా నిలుస్తోంది భూదాన్‌పోచంపల్లిలోని స్వామి రామానందతీర్ధ గ్రామీణ సంస్థ. గ్రామీణప్రాంతాల్లోని యువతను దృష్టిలో పెట్టుకొని సంస్థ నిర్వాహకులు స్వల్పకాలిక కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. శిక్షణ ఇస్తూనే క్యాంపస్కౌన్సెలింగ్ ద్వారా యువత ఉపాధికి ఊతం ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఆర్థిక ఇబ్బందుల ద్వారా ఉన్నత చదువులు లేక ఉపాధి పొందలేక నిరుత్సాహంతో నిండిన యువతకు అతి తక్కువ విద్యార్హతలతో ఉపాధి కల్పనలో శిక్షణ అందిస్తూ ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తూ ఉపాధికి వేదికగా ఏర్పడిన ఈ సంస్థను మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 1995లో ఏర్పాటు చేశారు. సర్టిఫికెట్ కోర్సులు గ్రామీణ ఇంజినీరింగ్ సర్టిఫికెట్ కోర్సులు: (విద్యార్హత: ఎస్సెస్సీ) ఎలక్ట్రీషియన్, రేడియో, టీవీ, సెల్‌ఫోన్ రిపేరింగ్, ఆటోమొబైల్ మెకాజం. ఐ.టి సర్టిఫికెట్ కోర్సులు: (విద్యార్హత: ఇంటర్):ఎం.ఎస్.ఆఫీస్, డీటీపీ, అకౌంటింగ్ ప్యాకేజీ(ట్యాలీ), వెబ్‌డిజైనింగ్, సి లాంగ్వేజ్, ంప్యూటర్ హార్డ్‌వేర్ గార్మెంట్ తయారీలో సర్టిఫికెట్ కోర్సులు: (విద్యార్హత: 5వ తరగతి):గార్మెంట్ మేకింగ్, గార్మెంట్ తయారీ (ఇండస్ట్రీయల్ జూకీ మిషన్స్), ఎంబ్రాయిడరీ (హ్యాండ్ మిషిన్), బొమ్మలు, బ్యాగుల తయారీ, జర్ధోజీ, ఆరీ వర్క్స్, టెక్స్టైల్ ప్రింటింగ్ అండ్ డైయింగ్, జూట్ క్రాఫ్ట్స్ అండ్ బ్యాగ్స్ మేకింగ్, సాఫ్ట్ టాయ్స్ మేకింగ్, టెక్స్టైల్స్ డిజైనింగ్ అండ్ నెట్వర్కింగ్. సోలార్ ఎనర్జీ సర్టిఫికెట్ కోర్సులు: (విద్యార్హత: 10వ తరగతి) : సోలార్ ఫోటోవోల్టాయిక్, సోలార్ థర్మల్, సోలార్ డైయింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ సర్టిఫికెట్ కోర్సులు: (విద్యార్హత: 10వ తరగతి) : ఫ్రూట్స్, వెజిటెబుల్స్ అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్: రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవెలప్మెంట్. 73 శిక్షణా కేంద్రాలురాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగ యువత వ్యయ,ప్రయాసలకు లోనుకాకుండా వారి చెంతనే శిక్షణ అందించాలనే సదుద్దేశంతో సంస్థ రాష్ట్రవ్యాప్తంగా నల్గొండ, మెదక్, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, కృష్ణా, అనంతపురం, మహబూబ్‌నగర్, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలో 73 విస్తరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ విస్తరణ కేంద్రాల్లో గార్మెంట్ మేకింగ్ అండ్ ఎంబ్రాయిడరీ, జర్ధోజీ, క్విల్ట్ బ్యాగ్స్, సారిస్ పేయింటింగ్ అండ్ డైయింగ్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ అందించడం జరుగుతుంది.ఏడాదికి 10 వేల మందికి శిక్షణస్వామి రామానందతీర్ధ గ్రామీణ సంస్థ ద్వారా ఏడాదికి 10 వేల మంది వరకు వివిధ ట్రేడుల్లో శిక్షణ పొందుతున్నారు. శిక్షణ పొందిన అభ్యర్థులు వివిధ రకాలుగా ఉపాధి పొందుతూ, కొంత మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కూడా పొందారు. ఇక్కడ శిక్షణ పొందడానికి రాష్ట్రం నుంచే కాకుండా అస్సాం, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల నుంచి కూడా అభ్యర్థులు వస్తున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూలుసంస్థ శిక్షణ అందించడమే కాకుండా శిక్షణ పొందిన అభ్యర్థులకుక్యాంపస్లోనే వివిధ కంపెనీల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. సంస్థ అందిస్తున్న శిక్షణ గూర్చి తెలుసుకున్న రాష్ట్రంలోని వివిధ కంపెనీల వారు సంస్థ ఆవరణలోనే క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ శిక్షణ పొందిన యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు సంస్థలో బోద్ట్రీ అనే బహుళజాతి కంపెనీ కంప్యూటర్ శిక్షణ పొందిన 200 మంది, సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్స్ వారు టెక్స్టైల్ గార్మెంట్‌లో శిక్షణ పొందిన 300 మంది, ఫొటాన్, టైటాన్, ఉదయార్కర్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్, నోబల్ ఎనర్జీ సిస్టమ్ టెక్నాలజీ వంటి సోలార్ కంపెనీలు సోలార్ ట్రేడుల్లో శిక్షణ పొందిన 150మంది అభ్యర్థులు ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగావకాశాలు పొందారు.ప్లేస్మెంట్ సెల్నిరుద్యోగ యువతకు సంస్థ శిక్షణ ఇవ్వడమే కాకుండా తర్వాత ఉపాధి అవకాశాలు ఎక్కడ ఉన్నాయని తెలిపే ప్లేస్మెంట్ సెల్‌ని కూడాప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. నగర ప్రాంతాల వారితో సమానంగా గ్రామీణ యువతకు ఆంగ్లంపై ప్రావీణ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ అందిస్తుంది.హాస్టల్ వసతిదూర ప్రాంతాల నుంచి శిక్షణ పొందడానికి వచ్చిన అభ్యర్థులకు సంస్థ హాస్టల్ వసతిని కల్పిస్తుంది. ఎన్.సి.ఆర్.ఐ ద్వారా డిప్లమాకోర్సులల్లో శిక్షణ పొందుతున్న 270 మందికి 50 శాతం రాయితీతో నెలకు రూ.350 చెల్లిస్తూ హాస్టల్ సౌకర్యాన్ని పొందుతున్నారు. మిగతా అభ్యర్థులు నెలకు రూ.700కు హాస్టల్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి సంస్థలో శిక్షణ పొందడానికి వస్తున్న అభ్యర్ధులకు సంస్థ ఉచిత బస్‌పాస్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది. ఆధారము: ఈనాడు