విద్య జిల్లాలో 2706 ప్రభుత్వ ప్రాథమిక, 629 ప్రాథమీకోన్నత, 548 ఉన్నత పాఠశాలలున్నాయి. నాలుగు హయ్యర్ సెకండరీ పాఠశాలలున్నాయి. అన్ ఎయిడెడ్ 289 ప్రాథమిక, 249 ప్రాథమీకోన్నత, 24 ఉన్నత పాఠశాలలున్నాయి. 56 ప్రభుత్వ జూనియర్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ 92 జూనియర్ కళాశాలలున్నాయి. 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 38 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలున్నాయి, 2 వైద్య, 3 ఇంజనీరింగ్, 1 పాలమూర్ విశ్వవిద్యాలయం. ప్రాథమిక పాఠశాలలు: 2835 ప్రాథమికోన్నత పాఠశాలలు: 965 ఉన్నత పాఠశాలలు: 679 హయ్యర్ సెకండరీ స్కూల్: 1 మొత్తం విద్యార్థులు: 744498 ఉపాధ్యాయులు: 14896 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు: 59 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు: 64 ఏపీ సోషల్ రెసిడెన్షియల్ జూ కళాశాలలు: 6 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు: 8 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు: 2 ఓరియాంటల్ కళాశాలలు: 1 పోస్టు గ్రాడ్యుట్ కళాశాలలు: 2 బీఈడీ కళాశాలలు: 2 ప్రభుత్వ ఐటీఐ: 5 ప్రైవేట్ ఐటీఐ: 14 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు: 2 డైట్ కళాశాలలు: 1 ఇంజినీరింగ్ కళాశాలలు: 6 మెడికల్కళాశాలలు:6 రెసిడెన్షియల్ కళాశాలలు: 18 ఎర్లీ చైల్డ్ హుడ్ కేంద్రాలు: 99 బాల కార్మిక పాఠశాలలు: 40 ఆర్టీసీలు: 64 ప్రత్యామ్నాయ పాఠశాలలు: 85 మదరసాలు: 40 వసతి గృహాలు... సాంఘిక సంక్షేమ వసతి గృహాలు: 96 ఆనంద నిలయాలు: 6 వెనుకబడిన తరగతుల వసతి గృహాలు: 62 షెడ్యూల్డ్ తెగల వసతి గృహాలు: 20 షెడ్యూల్డ్ తెగల ఆశ్రమ పాఠసాలలు: 5 రెసిడెన్షియల్ పాఠశాలలు: 13 పాఠశాలలు జిల్లాలో 3938 పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలు 2725, ప్రాథమికోన్నత పాఠశాలలు 599, ఉన్నత పాఠశాలలు 614 ఉన్నాయి. 4,57,003 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేట్ కళాశాలలు 76, ప్రభుత్వ కళాశాలలు 56 ఉన్నాయి. ఏటా 26 వేల మంది విద్యార్థులు చదువుతారు. జిల్లాలో 39 బీఈడీ కళాశాలు, 12 పీజీ కళాశాలలు, బీఫార్మసీ 2, ఎం ఫార్మసీ 1, ఎంఈడీ కళాశాల ఒకటి ఉంది.జిల్లా పదో తరగతి ఫలితాల్లో ముందంజలో ఉన్నా ఇంటర్, డిగ్రీ ఫలితాల్లో వెనుకంజలో ఉంది. 2010 - 11 సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో 85.08 శాతం ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రంలో ఏడో స్థానంలో నిలిచింది.49,058 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 42,105 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో జిల్లాకు ఏడో స్థానం దక్కింది. పరీక్షకు మొత్తం 31,774 మంది విద్యార్థులు హాజరు కాగా 12,612 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 40 శాతం ఉత్తీర్ణత ఉంది. డిగ్రీ ఫలితాల్లో మాత్రం జిల్లా 18.18 ఉత్తీర్ణత శాతం మాత్రమే ఉంది. గత ఏడాదితో పోలిస్తే 1 శాతం ఉత్తీర్ణత తగ్గింది.రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న సంస్థలు జిల్లాలో పాఠశాల విద్యలో ఉన్నాయి. కేశవరెడ్డి, క్రిష్ణవేణి, కాకతీయ, బ్రిలియంట్ లాంటి పాఠశాలలు జిల్లాలో ఎక్కువ మొత్తంలో బ్రాంచులు స్థాపించాయి. ఉప విద్యాధికారులు..: మహబూబ్‌నగర్: 9505119650 గద్వాల: 9440656070 నారయణపేట: 9440689805 షాద్‌నగర్, నాగర్‌కర్నూల్..: 9849909114 వనపర్తి: 9989303524 కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రైవేటు పాఠశాలల వివరాలు అరబిందో ఉన్నతపాఠశాల : 9440886775 బ్రిలియంట్ ఉన్నత పాఠశాల : 9985099881 నిర్మల విద్యాలయం : 9603526838 నిర్మల విద్యాలయం( తె. మి) : 9441413699 ఆదర్శ విద్యాలయం : 9848303000 వికాస్ ఎక్స్లెంట్ : 9441597696 శిశుమందిర్ : 7293043725 ప్రగతి హైస్కూల్ : 9441036502 కృష్ణవేణి విద్యాలయం : 8019871965 వీబీస్ పాఠశాల : 9440733108 ప్రతిభ ఉన్నత పాఠశాల : 9441741455 చైతన్య విద్యాలయం : 9948175303 సివి రామన్ స్కూల్ : 9440876210 కీర్తీ ఉన్నత పాఠశాల : 9948118029 ఆమనగల్లు మండలం చైతన్య విద్యాలయం : 9490585981 ప్రగతి ఉన్నత పాఠశాల : 9491136111 నలందవిద్యాలయం : 9440664116 ప్రతిభవిద్యాలయం : 9441161838 వివేకవిద్యాబారతి : 9441627424 ఆమనగల్లు గ్రామర్ స్కూల్: 9441302860 ఆరబిందో పాఠశాల : 9440961461 కృష్ణవేణి ట్యాలెంట్స్కూల్: 9440201031 కడ్తాల్గ్రామర్ హైస్కూల్ : 9885415714 తలకొండపల్లి లిటిల్‌స్కాలర్స్ : 9440671345 విజేతహైస్కూల్ : 9948922049 మాడ్గుల్ మండలం సేయింట్ గైతన్ స్కూల్ : 9440782482 వెల్దండ మండలం తక్షశిల ఉన్నతపాఠశాల:9908061962 శాంతినగర్ శ్రీరాఘవేంద్ర - శాంతినగర్ - 9441020213 శివ శివాణి ఉన్నత పాఠశాల -శాంతినగర్ - 9440886579 ఎల్.ఎన్.ఆర్ టాలెంట్ స్కూల్- శాంతినగర్ - 9966396416 సరస్వతి విద్యామందిర్ -శాంతినగర్ - 9440069812 శ్రీవాణీ విద్యామందిర్ -శాంతినగర్ - 9441167614 రాజోలి - సత్యం టాలెంట్ స్కూల్ - 9959250401 అలంపూర్ మాంటీస్సోరి : 9346734000 అలంపూర్ న్యూ శారద హైస్కూల్ : 9966576854 అలంపూర్ గురుదేవ్ పాఠశాల : 9440364475 గద్వాల నియోజకవర్గ పాఠశాలలు దయానంద విద్యామందిర్ - గద్వాల - 9493232033 విశ్వేశ్వరయ్య మెమోరియల్ - గద్వాల - 9440931589 శ్రీ సరస్వతి విద్యామందిర్ - గద్వాల - 9440282201 విశ్వభారతి ఉన్నత పాఠశాల - గద్వాల - 9000004547 ప్రగతి విద్యానికేతన్ - గద్వాల - 9703368198 నేతాజీ విద్యామందిర్ - గద్వాల - 9492170074 అబ్రహం మెమోరియల్ స్కూల్ - గద్వాల - 9392345505 నవోదయ ఇంగ్లిష్ మీడియం - గద్వాల - 9440895477 నవోదయ తెలుగు మీడియం - గద్వాల - 9440895477 ఇండో ఇంగ్లీష్ మీడియం - గద్వాల - 9010083861 సెయింట్ జాన్సన్ ఉన్నత పాఠశాల - గద్వాల - 9440232688 శారద విద్యానికేతన్ - గద్వాల - 9985742985 రవీంద్ర విద్యానికేతన్ - గద్వాల - 98666459000 కృష్ణవేణి ఉన్నత పాఠశాల - గద్వాల - 9948845552 ట్రినిటీ మోడల్ ఉన్నతపాఠశాల- పరుమాలస్టేజీ (గద్వాల)- 9440213738 అక్షర కాన్సెప్ట్ స్కూల్ - గద్వాల - 9985442859 అంధుల ఆశ్రమ పాఠశాల-రాఘవేంద్ర కాలనీ (గద్వాల) - 9949147387 ఇండో ఇంగ్లిషు స్కూల్, ధరూరు , ఫోన్. 9989941548 లక్ష్మీ కాన్సెప్టు స్కూలు ధరూరు: ఫోన్. 9885496147 నాగర్‌కర్నూలు ఆదర్శ విద్యాలయం- 9493321070 ఆల్‌సెయింట్స్- 9490046749 చెతన్య - 9440454532 సీఎన్ఆర్- 9440925949 గురురాఘవేంద్ర- 9440850993 ఐడియల్- 9490996565 లిటిల్ ప్లవర్- 9490587222 నాగర్‌కర్నూల్ మాడల్- 924894255 రవతేజ- 9440914071 సంగమిత్ర- 9441540004 శారద- 9440090744 శాంతినికేతన్ - 9440268575 శ్రీవాణి- 9490696304 శ్రీకృష్ణవేణి- 9885904330 సరస్వతీ విద్యానికేతన్- 9440014675 సూర్యకాన్సెప్ట్- 9440539927 ఐయంబీ- 9440522538 సిద్ధార్థ విద్యాలయం తెలకపల్లి 949227954347. సిద్ధార్థ మాడల్ స్కూల్ తెలకపల్లి 949217020948. ఆర్జీరెడ్డి డిగ్రీ కళాశాల తెలకపల్లి 9989964637 బిజినేపల్లి న్యూ లిటిల్రోజెస్ పాఠశాల పాలెం (ఆంగ్లమాధ్యమం) ఫోన్‌నెం. 9440728750 ఎస్వీ మోడల్ పాఠశాల పాలెం (తెలుగుమీడియం) 8790804198 సిద్దార్థగ్రామర్ ఉన్నతపాఠశాల (బిజినేపల్లి) ఫోన్ నెం. 9966091610 ప్రగతి విధ్యాలయం,బిజినేపల్లి, ఫోన్‌నెం. 9985123103 శ్రీ సరస్వతి విధ్యానికేతన్ బిజినేపల్లి, ఫోన్‌నెం.9440363080 ఆల్ సైంట్సు మోడల్ పాఠశాల(ఆంగ్లమాద్యమం)బిజినేపల్లి,ఫోన్‌నెం.9908887082 వనపర్తి పట్టణం చాణక్యహైస్కూలు: 08545-232869 సరస్వతిశిశుమందిర్: 08545-232654 ర్యాంకర్స్కాన్సెప్ట్ స్కూలు: 9246853915 బ్రిలియంట్ స్కూలు: 9000018232 రేడియంట్ కాన్సెప్ట్ స్కూలు: 08545-230909 జీనియస్ టెక్నోస్కూలు: 9848205014 మాస్టర్‌మైండ్స్ స్కూలు: 9603836692 వికాస్ హై స్కూలు: 9059144469 క్రిష్ణవేణి టాలెంట్స్కూలు: 9014222120 ఎంబీహైస్కూలు: 9247782182 సెయింట్ థామస్ స్కూలు: 9440521783 సాందీపని హై స్కూలు: 9441946228 సీవీరామన్ హై స్కూలు: 9396477282 పీహెచ్సీ డాక్టర్: రాజశేఖర్ 8978218676 పెబ్బేరు మండలం రాఘవేంద్ర పాఠశాల: 9440420953 గాంధీపబ్లిక్ స్కూలు: 9440239118 సరస్వతి పాఠశాల: 9441740718 మాస్టర్‌మైండ్ స్కూలు: రంగారెడ్డి, 9440835139 జాగృతి స్కూలు: 9951133190 చైతన్య స్కూలు: 9885506244 పెద్దమందడి మండలం చిన్మయానందపాఠశాల, వెల్టూరు : భీమ్లానాయక్, 9912293958 ఆర్డీఆర్మెమోరియల్స్కూల్-బుద్దారం 08540227512 ఆదర్శవిద్యానిలయం, పి.ఎస్-ఏదుల -08540 222033 ప్రగతివిద్యాలయం- రేవల్లి- 94405096856- 9666755108 అచ్చంపేట వివేకానంద విద్యాలయం, చారకొండ : 9949651484 విశ్వశాంతి, చారకొండ : 9492356259 అక్షర కాన్సెప్ట్, వంగూరు : 9948052472 లిటిల్ స్కాలర్స్, తిరుమలగిరి : 9440845014 కోడేరు కోడేరు - శ్రీసాయివిద్యానిలయం - 9000366171 కోడేరు - ప్రగతి విద్యానిలయం - 9701592624 షాద్‌నగర్ ప్రభుత్వ హైస్కూల్ 251465 మంటేసరి 250282 దీపిక 252764 ప్రగతి 9848068642 మరియరాణి 252728 మందర్థెరిస్సా9392620244 బ్రిలియంట్ 9290855913 నారాయణ 251555 మేధాఇంటర్నేషనల్320658 ఇండియన్మాంక్స్250666 షాద్‌నగర్ ఇంగ్లీష్ మీడియం 253376 సరస్వతిశిశుమందిర్250363 మంటేసోరిహైస్కూల్251966 మంటేసోరిబ్రాంచ్250641 నవజ్యోతి 253174 కృష్ణవేణి 9247019690 నవభారతి - జియాన్ 253827 శాంతినికేతన్ 252488 సిద్ధార్ధ 252146 శ్రీసత్యసాయి 253434 నవోదయ 250494 శ్రీవాణి 320358 టాగూర్ 213569 మళయలస్వామి 253032 తేజమాడ్రన్ 250348 కళాశాలలు విశ్వవిద్యాలయం..జిల్లాలో పాలమూరు విశ్వవిద్యాలయాన్ని 2007లో ప్రారంభించారు. మొదటి విశ్వవిద్యాలయ ఉప కులపతిగా గోపాల్‌రెడ్డిని నియమించారు. రిజిస్ట్రార్‌గా వెంకటాచలంను ఎంపిక చేశారు. 2011లో వీసీ గోపాల్‌రెడ్డి పదవీ కాలం ముగిసింది. మొదట ఏడు కోర్సులతో ప్రారంభమైన విశ్వవిద్యాలయం ప్రస్తుతం 12 కోర్సులతో కొనసాగుతోంది. ఏటా విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల నుంచి 60 వేల మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆంగ్లం, ఎంఏ పొలిటికల్‌సైన్స్, ఎంకాం, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ గణితం, ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రి, బయో కెమిస్ట్రి, ఎంఎస్‌డబ్ల్యూ, బీఫార్మసీ, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రి కోర్సులతో నడుస్తోంది.డిగ్రీ కాలేజీలు గాయత్రి డిగ్రీ కాలేజి - 9491376340 స్కాలర్స్ డిగ్రీ కాలేజీ - 9440239879 గాయత్రి ఇంజినీరింగ్ కాలేజి - 9440461062 ప్రతిభ డిగ్రీ కళాశాల, మహబూబ్‌నగర్. చైతన్య డిగ్రీ కళాశాల, అచ్చంపేట. బి.ఆర్.ఆర్.ప్రభుత్వ కళాశాల, జడ్చర్ల. దుర్గాబాయి దేశ్‌ముఖ్ కళాశాల, గద్వాల. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళలు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, నాగర్‌కర్నూల్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కల్వకుర్తి. లాహోటి డిగ్రీకళాశాల, కొడంగల్. ఎం.వి.ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహబూబ్‌నగర్. ఎన్.టి.ఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల, మహబూబ్‌నగర్. రత్నగిరి డిగ్రీ కళాశాల, కొల్లాపూర్. సర్దార్ వల్లబాయ్ పటేల్, షాద్‌నగర్. జూనియర్ కళాశాలలు : ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, మహబూబ్‌నగర్. : 08542-244101 ఎం.వి.ఎస్.ప్రభుత్వ జూనియర్ కళాశాల : 08542-275796 న్యూ వికాస్ జూనియర్ కళాశాల : 9391185850 ప్రభుత్వ జూనియర్ కళాశాల( బాలుర ) : 08542-222417 ఆదర్శ జూనియర్ కళాశాల : 08542-272905 భవిత జూనియర్ కళాశాల : 08542-221036 ప్రతిభ జూనియర్ కళాశాల : 08542-220011 న్యూ జనరేషన్ జూనియర్ కళాశాల : 08542-243545 గవర్నమెంట్ జూనియర్ కళాశాల, కొత్తకోట : 08545-221789 ప్రభుత్వ జూనియర్ కళాశాల, కోయిలకొండ :9491377331 ప్రభుత్వ జూనియర్ కళాశాల, జడ్చర్ల : 08542-233365 మాస్టర్స్ జూనియర్ కళాశాల - జడ్చర్ల : 08542-235588 ప్రభుత్వ జూనియర్ కళాశాల-తిమ్మాజిపేట: 08542-229945 ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాలెం : 08540-228078 ప్రభుత్వ జూనియర్ కళాశాల- నాగర్‌కర్నూల్: 08540-226453 ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, నాగర్‌కర్నూల్: 08540-230451 ప్రభుత్వ జూనియర్ కళాశాల, వనపర్తి: 08545-232036 ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికలు: 08545-232249 స్కాలర్స్ జూనియర్ కళాశాల, వనపర్తి : 08545-232336 రావూస్ జూనియర్ కళాశాల, వనపర్తి: 08545-232967 సి.వి.రామన్ జూనియర్ కళాశాల, వనపర్తి: 08545-232924 ప్రభుత్వ జూనియర్ కళాశాల, మక్తల్: 08503-283139 ప్రభుత్వ జూనియర్ కళాశాల, మాగనూర్ : 08503-285073 ప్రభుత్వ జూనియర్ కళాశాల, గోపాల్పేట : 08540-227670 ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొల్లాపూర్: 08501-275176 ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొల్లాపూర్: 08501-274073 శ్రీ సాయికో ఆపరేటీవ్ జూనియర్ కళాశాల, నారాయణపేట: 08506-282737 ప్రతిభ జూనియర్ కళాశాల, నారాయణపేట: 08506-281392 ప్రభుత్వ జూనియర్ కళాశాల, నారాయణపేట : 08506-282514 ప్రభుత్వ జూనియర్ కళాశాల, దామరగిద్ద : 9440683559 బాదం సరోజాదేవి జూ. కళాశాల, మహబూబ్‌నగర్: 08542-241721 శ్రీ మణికంఠ జూనియర్ కళాశాల : 9440743602 ప్రతిభ (ఓ) జూనియర్ కళాశాల: 08542-221798 బి.ఆర్.అంబేద్కర్ జూనియర్ కళాశాల, జడ్చర్ల : 9000864190 వర్ష జూనియర్ కళాశాల, కొల్లాపూర్: 08501-274073 సాహితి జూనియర్ కళాశాల, అచ్చంపేట: 9441872390 బాబూజగ్జీవన్ రామ్ కళాశాల, నారాయణపేట: 9440886572 షిరిడీ సాయి జూనియర్ కళాశాల, నాగర్‌కర్నూల్: 08540-224647 శ్రీ సాయిచైతన్య జూనియర్ కళాశాల, వనపర్తి: 9441076459 హైటెక్ జూనియర్ కళాశాల, వనపర్తి: 9705480713 శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల, అచ్చంపేట : 9492956867 వనపర్తి నియోజకవర్గంలో సి.వి.రామన్ జూ.కాలేజి - 9848897360 స్కాలర్స్ జూ.కాలేజి - 9440239879 జాగృతి జూ.కాలేజి - . 9440223800 వివేక్ జూ.కాలేజి - 9440472770 రావూస్ జూ.కాలేజి - 9441030564 గాయత్రి జూ.కాలేజి - 9959925356 వృత్తి విద్య (ఇన్స్టిట్యూట్స్) జడ్చర్ల:విజయ నర్సింగ్ కోర్సు శిక్షణ కేంద్రం, అంబేద్కర్ ప్యారా మెడికల్ శిక్షణ కేంద్రం, ఇందు వృత్తివిద్యా శిక్షణ కేంద్రం ఆధారము: ఈనాడు