ఆస్ర్టేలియా - కంగారు బంగ్లాదేశ్ - కలువ బెల్జియం - సింహం కెనడా - కలువ, మాపిల్ఆకు డెన్మార్క్ - బీచ్ ఫ్రాన్స్ - లిల్లీ బ్రిటన్ - గులాబి భారతదేశం - సింహతలాటం అమెరికా - బాల్డ్ ఈగిల్, బంగారుకడ్డీ ఐవరీకోస్ట్ - ఏనుగు జపాన్ - చేమంతి లెబనాన్ - కేడర్ ట్రీ లక్సెంబర్గ్ - క్రౌన్డ్లయన్ నెదర్లాండ్స్ - సింహం న్యూజిలాండ్ - ఫెర్న్ నార్వే - సింహం ఇరాన్ - గులాబి పువ్వు పాకిస్తాన్ - నెలవంక ఐర్లండ్ - షెమ్రాక్పుష్పం స్పెయిన్ - గ్రద్ద, దానిమ్మపుష్పం జర్మనీ - మొక్కజొన్నపువ్వు శ్రీలంక - సింహం ఇటలీ - కలువ ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు