టీచర్: పిల్లలూ! అందరికి శుభోదయం పిల్లలూ: శుభోదయం టీచర్! టీచర్: అందరు హోంవర్క్ చైసారా? పిల్లలూ: చైసాంటీచర్! (రవి అనే పిల్లగాడు దిగులుగా కనిపిస్తా ఎం చెయాలి? ఎం చెయాలి అని తనలో తాను ఏదో మాట్లాడుకొంటున్నాడు) టీచర్: రవి! ఎందుకు దిగులుగా ఉన్నావు? (దగరికు తీసుకొంటూ) పిల్లలూ: మాట్లాకండి. రవిని మాట్లాకండి టీచర్! టీచర్: అందరు నోరుమూయండి. రవీ! ఏమైందో చెప్పు! రవి: అది... మధ్యాహ్నం నా తల మీద బల్లి పడింది టీచర్ గారు. నాకు ఏమైనా జరుగుతుడిని భయంగా ఉంది. నేను ఇంటికి వెళ్తాను (పిల్లలూ నవ్వుతారు) టీచర్: (ప్రిన్సిపాలీతో జరిగింది చెప్పు...) రవిని ఇంటికి పంపడం. వాళ్ల అమ్మానాన్నలను పిలిపించంది. ప్రిన్సిపాల్: అలాగే, వాళ్ల నాన్నకు ఫోన్ చేదాం (రవి ఇంటికి వేళాడు... తరవాత రోజు బడికి వొస్తాడు) టీచర్: రవీ! బాగున్నావువా? ఎం జరిగింది? అమ్మానాన్నలు ఏమన్నారు? రవి: బాగున్నాను టీచర్. మంటగాడి దగరికి వేలం హోమం చేయడానికి 1000 అడిగాడు. టీచర్: రవీ! ఇవ్వని ముదనమాంకాల బాబు! రవి: మూఢనమ్మకాలు అంటే? టీచర్: (నవోతూ) ఇటువొంటివిజరిగినపుడు వీలు అమాయకుల ఏవోవో అయిపోతాయని బయపడుతారు కాలేస్తారు. రవి: మరి బల్లి మీద పడినపుడు, వంటన ఎందో స్తానం చేయిస్తారు. టీచర్: బల్లి ఎవరి మీదైనా పడినపుడు తనని తాను కాపాడుకునేందుకు లాలాజలం బయటకి వొదులుతుంది. ఆ లాలాజలం వల్ల ఎటువొంటి నష్టం కలగకుండా ఉండడానికి స్తానం చేయిస్తారు వంటన. రవి: ఇంత అంతరార్థం ఉందా? ఇంకొన్ని చెప్పండి ఇలాంటివి టీచర్ టీచర్: అవును రవీ. నువ్వు ఇంకా తలిసుకోవాలిసిన ఇటువొంటి మూఢనమ్మకాలు మంచివికావు. రవి: చెప్పండి టీచర్! టీచర్: ఓ రోజు నువ్వు బడికి ఆలస్యంగా వచ్చావు ఎందుకుంటా మీ అమ్మగారు ఎవరో ఆ కణం తూమునందువలన 10 నిమిషాలు కూర్చున్నారు. దాని వల్ల నువ్వు పరికను రాయడం కొలిపోయావు. ఇంకా ఇదిగాక అవారితోనా గోడపాటు లేదు అంతవసరం ఉన్నవారికి ఎదుట వితంత అడువకుండడానికి విచారిస్తా మనిషికి పకనపతి నెమ్మదిగా పనిచైసారు. రవి: అవునండి అపుడు పెనిలపాట. టీచర్: ఇంకా చాటబడలు, ఆదృశుం, దురదృష్టం, బయటకి వాలటపుడు నలపెల్లి ఎదురువు కదదనం ఇవ్వని మూఢనమ్మకల రవి: అవునండి టీచర్ గారు. పిల్లలూ: ఇక పై వామకూడా వీటి గురించి మా అమ్మానాన్నలకు చెబుతాం. అందరికి తలియజేస్తం. మూఢనమ్మకాలను వేదిలిచొకొని చాతనవతలుగా తయారవడం. ఆధారం: వి.ఎన్.ఎల్.సాయిరాం