రాకెట్లు, ఉపగ్రహాలతో వరుస విజయాలు సాధిస్తున్న ఇప్రో కార్లపైన కూడా దృష్టిపెట్టింది. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో సోలార్ బ్యాటరీ కార్‌ను ఇప్రో ప్రదర్శించిది. ఈ కారు లిథియం బ్యాటరీల ఆధారంగా పనిచేస్తుంది. కారు పై భాగంలో సోలార్ ప్యానెల్స్‌ను, ఏర్పాటుచేసి లిథియం బ్యాటరీలతో అనుసంధానం చేయగలిగారు.