డిసెంబరు-2-1942: ఎన్రికో ఫెర్మీ (Enrico Fermi) న్యూక్లియర్ గొలుసు చర్యను సాధించినది ఈరోజే, డిసెంబరు-3-1984: భోపాల్ లో యూనియన్ కార్బయిడ్ ఫ్యాక్టరీ 'మిథైల్ ఐసో సైనేట్' వాయువు లీకయ్యి. కొన్ని వేల మంది చనిపోయిన రోజు. డిసెంబరు -4-1898: 'రామన్ ఎఫెక్ట్' ఆవిష్కరణలో సి.వి.రామన్ కు ఆ సహకరించిన డా. కె. ఎస్. కృష్ణన్ జ జన్మించిన రోజు, డిసెంబరు-6-1877: థామస్ అల్వా ! ఎడిసన్ , మానవ స్వరాన్ని త మొట్టమొదటిసారిగా రికార్డు చేసిన రోజు. "Mark had a little lamb' అనే తన మాటలను తానే రికార్డు చేసారు. డిసెంబరు-8-1993: అంతరిక్ష నౌక “ఎండీవర్ సిబ్బంది అంతరిక్ష కక్ష్యలో “హబుల్ స్పేస్ టెలిస్కోప్'ను బాగుచేసారు. డిసెంబరు-9-1868: వాతావరణపు నైట్రోజన్ నుండి అమోనియాను తయారుచేసి, 1918లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన జర్మనీ శాస్త్రవేత్త 'ఫెడ్డి హేబర్" జన్మించిన రోజు, డిసెంబరు-10-1896: నైట్రో గ్లిజరినను ఉపయోగించి డైనమైట్ను తయారుచేసిన స్వీడిష్ రసాయన ది: శాస్త్రవేత్త 'ఆలైడ్ నోబుల్ మరణించిన రోజు, డిసెంబరు-11-1843: క్షయ వ్యాధికి మందును కొనుగొని 1905లో నోబెల్ బహుమతిని పొందిన జర్మనీ శాస్త్రవేత్త 'డాక్టర్ రాబర్ట్ కోచ్' జన్మించిన రోజు. డిసెంబరు-12-1866: పరమాణువుల మధ్య రసాయన బంధాలను గూర్చి వివరించి, 1913లో నోబెల్ బహుమతిని పొందిన రసాయన శాస్త్రవేత్త 'ఆల్ఫైడ్ వెర్నర్' జన్మించిన రోజు. డిసెంబరు-13-1930 : సేంద్రియ పదార్థాల సూక్ష్మ విశ్లేషణకు గాను 1923లో నోబెల్ బహుమతిని పొందిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్త 'ఫ్రిడ్జ్ షీగల్ మరణించిన రోజు. డిసంబరు-17-1778: గని కార్మికుల సేఫ్టీ ల్యాంప్ రూపకర్త, బ్రిటన్ రసాయన శాస్త్రవేత్త "హంప్రీ డేవి" జన్మించిన రోజు. డిసెంబరు-18-1856: ఎలక్ట్రాన్ ఆవిష్కరణకు 1906లో నోబెల్ బహుమతిని పొందిన బ్రిటిష్ భౌతిక టాస్త్రవేత్త "జోసెఫ్ జాన్ థామ్సన్" జన్మించిన రోజు, డిసెంబరు-21-1969: ఈ రోజున చంద్రుని వైపు అంతరిక్ష నౌక "అపోలో-8" ప్రయోగించబడింది. దీనిలో ఫ్రాంక్ బోలన్, జేమ్స్ లో పెల్, విలియం యాండర్స్ ప్రయాణించారు. డిసెంబర్-22-1887: రాయల్ సొసైటి లో ఫెలోషిప్ అందుకున్న తొలి భారతీయ గణిత శాప్రవేత్త "శ్రీనివాస్ రామానుజన్" జన్మదినం. డిసెంబరు-23-1947: అమెరికా శాస్త్రవేత్తలు విలియన్ షాక్లీ, వాల్టర్ బ్రిటన్, జాన్ బర్టీన్ ల పరిశోధనతో ట్రానిస్టర్ ఆవిష్కరింపబడిన రోజు. డిసెంబరు-24-1843: వివిధ శక్తి రూపాల మధ్య మార్పిడి సూత్రాన్ని వాయు అణు చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భారత జాప్రవేత్త జేమ్స్ పి. బౌల్ జనించిన రోజు. డిసెంబర్-25-1642: గురుత్వాకర్షణ సిద్ధాంత కర్త స్పెక్ట్రాగ్రాఫ్ స్పెక్ట్రా మీటర్ పరికరాల రూపకర్త, ఫెలసోఫియా నాచ్యురలిన్ ప్రిన్సిషియా మాథమాటికా గ్రంథకర్త సర్ ఐసాక్ న్యూటన్ జన్మదినం. డిసెంబరు-26-1792 : డిఫరెన్స్ ఇజన్ అని పిలువబడిన మెకానికల్ కంప్యూటర్ రూపశిల్పి, గణిత శాస్త్రవేత్త చార్లెస్ బాబేజి జన్మించిన రోజు, డిసెంబరు 27-1371 : గ్రహచలన సిద్ధాంతాలను ప్రతిపాదించిన ఖగోళ, గణిత శాస్త్రవేత్త జోహెన్నెస్ కెప్లర్ జన్మించిన రోజు. డిసెంబరు-28-1529 : బయాలజీ అన్ని పదాన్ని మొదటి సారిగా ప్రవేశపెట్టిన ఫ్రెంచి జీవ వృక్షశాస్రవేత్త జన్ బాప్టిస్ట్ లామార్క్ మరణించిన రోజు. ఆధారం: బి. మోక్షానందం